పుల్లూరు (మైలవరం): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 121:
పుల్లూరు గ్రామ శివారులోని [[సీతారాంపురం]] తండాలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో శ్రీ సీతా, రామ, లక్ష్మణ, హనుంత్ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు, 2016,[[ఏప్రిల్]]-3వ తేదీ [[ఆదివారం]] ఉదయం 5 గంటలనుండి ప్రత్యేకపూజల అనంతరం, 9-445 కి వైభవంగా నిర్వహించెదరు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. [3]
===శ్రీరామచంద్రస్వామివారి ఆలయం===
పుల్లూరు గ్రామశివారులోని బాడవలో, 2017,మార్చ్-5వతేదీ ఆదివారం నుంది ఆలయ పునఃప్రతిష్ఠా మహోత్సవాలు ప్రారంభించెదరుప్రారంభించినారు. ఈ వేడుకలలో భాగంగా ఆదివారంనాడు, గోపూజ, వేదపారాయణం, ప్రతిష్ఠించు విగ్రాహాల గ్రామోత్సవం నిర్వహించెదరునిర్వహించినారు. 6వతేదీ సోమవారం ఉదయం 10-59 కి శ్రీ సీతా, రామ, లక్ష్మణ, హనుమ, పరివార సమేత, ధ్వజ, శిఖర, త్రయాహ్నిక ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించెదరువేద మంత్రోచ్ఛారణలతో, భక్తుల జేజేల మధ్య, భక్తిశ్రద్ధలతో నిర్వహించినారు.అనంతరం శాంతికళ్యాణం, అన్నసంతర్పణ కార్యక్రమాలు నిర్వహించినారు. [4]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
"https://te.wikipedia.org/wiki/పుల్లూరు_(మైలవరం)" నుండి వెలికితీశారు