పుష్పకుమారి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
|
}}
'''పుష్పకుమారి''' దక్షిణ భారతదేశపు చలనచిత్ర నటి. ఈమె ఎక్కువగా తెలుగు సినిమాలలో నటించింది. ఎక్కువగా సహాయ పాత్రలను ధరించింది. ఈమె [[ఆదుర్తి సుబ్బారావు]], [[దుక్కిపాటి మధుసూధనరావు]], [[తాతినేని రామారావు]], [[వి.మధుసూధనరావు]], [[కె.ఎస్.ప్రకాశరావు]], [[బాపు]], [[గిడుతూరి సూర్యం]], [[బి.విఠలాచార్య]], [[కె.విశ్వనాథ్]], [[భానుమతీ రామకృష్ణ]], [[బి.ఎ.సుబ్బారావు]], [[విజయనిర్మల]], [[కె.రాఘవేంద్రరావు]],[[కె.బాపయ్య]] మొదలైన ప్రముఖ దర్శకుల సినిమాలలో నటించింది. ఎన్.టి.రామారావు, కృష్ణ, నాగేశ్వరరావు, చిరంజీవి, శోభన్ బాబు, కాంతారావు, చంద్రమోహన్ వంటి అగ్ర నటులతో కలిసి పనిచేసింది.
==తెలుగు సినిమాల జాబితా==
పుష్పకుమారి నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:
"https://te.wikipedia.org/wiki/పుష్పకుమారి" నుండి వెలికితీశారు