చీమకుర్తి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 145:
#శ్రీ రామాలయం, కొత్తకుమ్మరిపాలెం.
#శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, గాంధీనగర్.
#శ్రీ రామాలయం:- చీమకుర్తి నగర పంచాయతీ పరిధిలోని '''గరికమిట్ట ''' లో నూతనంగా నిర్మించుచున్న ఈ ఆలయ నిర్మాణానికి 2017,మార్చ్-6వతేదీ సోమవారంనాడు వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య, శాస్త్రోక్తంగా భూమిపూజ నిర్వహించినారు. [20]
#శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయం చీమకుర్తిలోని కె.అగ్రహారంలో ఉంది.
#శ్రీ మోక్షరామలింగేశ్వరస్వామివారి ఆలయం:- చీమకుర్తి మండలం, ఆర్.ఎల్.పురం గ్రామ పంచాయతీ పరిధిలోని రామతీర్ధం క్షేత్రంలోని ఈ ఆలయ ప్రాంగణంలో, పునర్నిర్మాణం చేసిన మండపంలో, ఆదిత్యాది నవగ్రహ విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం, 2015,మార్చ్-23,సోమవారం నాడు ప్రాంభించారు. ఈ విగ్రహాల దాతలు, మాజీ ఎం.ఎల్.ఏ. శ్రీ బూచేపల్లి సుబ్బారెడ్డి, వెంకాయమ్మ దంపతులు. 25వ తేదీ బుధవారం నాడు, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య, విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా నిర్వహించారు. మేళతాళాల మధ్య విగ్రహాల ఊరేగింపు ఘనంగా సాగినది. ప్రతిష్ఠా మహొత్సవం అనంతరం, శివపార్వతుల కళ్యాణం వేడుకగా నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు పెద్ద యెత్తున అన్నదానం నిర్వహించారు. ఈ కారక్రమానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. [14]
"https://te.wikipedia.org/wiki/చీమకుర్తి" నుండి వెలికితీశారు