మోదడుగు విజయ్ గుప్తా: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
 
==జీవిత విశేషాలు==
ఆయన [[గుంటూరు జిల్లా]], [[బాపట్ల]] పట్టణంలో [[1939]], [[ఆగష్టు 17]]న జన్మించారు. ఎం.ఎస్.సి డిగ్రీ అందుకున్న తరువాత [[చీరాల]] కాలేజీలో అధ్యాపకునిగా కొంతకాలం పాటు పనిచేసారు. ఆ తరువాత ఆస్సాం రాష్ట్రంలో ఒక కళాశాలలో "జంతు శాస్త్ర శాఖాధిపతి" గా కూడా పనిచేసారు. ఆ కాలంలో ఆయన పరిశోధనలపై దృష్టి సారించారు. పరిశోధనలు చేస్తూ ఆయన మరింత అభివృద్ధి సాధించడానికి కలకత్తా వెళ్ళి "ఫిషరీస్ రీసెర్చి" లో ప్రవేశించారు.<ref>[http://www.abfindia.org/PeopleECMMVGupta.aspx Agri Biotech Foundation (ABF)]</ref>
 
==పరిశోధనలు==
ఆయన పరిశోధనలను ముమ్మరంగా సాగించేందుకు, ప్రత్యాక్ష అధ్యయనం చేసేందుకు స్వయంగా రైతుల చేపల చెరువులకు వెళ్ళి, చెరువు గట్ల పైనే పరిశోధనలు ప్రారంభించారు. రైతుల అవసరాలు, సమస్యలు కూడా అవగాహన చేసుకొని అందుకు అనుగుణంగా తన పరిశోధనలు కొనసాగించారు. అధికోత్పత్తి వలననే చేపల రైతులకు గిట్టుబాటు అవుతుందని గ్రహించి, ఆ దిశగా ప్రయోగాలు చేసి, రెండు రకాల కొత్త రకాల చేపలను "రిబ్బన్ ఫిషెస్" పేరుతో ఉత్పత్తి చేసారు. వీటి పెంపకంతో ఒకటిన్నర నుంచి మూడు, అయిదు టన్నుల స్థాయి వరకు అధిక దిగుబడి వచ్చింది.<ref>[http://www.fao.org/docrep/field/003/AC361E/AC361E01.htm Research plans for integrated aquaculture..]</ref>
 
ఆయన [[వ్యవసాయం|వ్యవసాయ]] పరిశోధన మండలి (ICAR) తరపున మత్స్య సాగులకు అందించిన అపురూపమైన సేవలను ఐక్యరాజ్య సమితి గుర్తించి ఆయనకు మత్స్య శాస్త్ర నిపుణుడిగా ప్రపంచ దేశాలకు మరింత కృషి జరిపేందుకు, పరిశోధనలు[[పరిశోధన]]<nowiki/>లు చేసి ఫలాలను రాబట్టడానికిఅవకాశం కల్పించింది.
 
కన్సల్టేటివ్ గ్రూపు ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చి ([[పెనాంగ్]], [[మలేసియా]]) అధ్వర్యంలోని మత్స్య పరిశోధన సంస్థ వరల్డ్ ఫిష్ కు అసిస్టెంట్ డైరక్టరుగా ఆయన పదవీవిరమణ చేసారు.<ref>[http://www.foodmuseum.com/exworldfood.html The Food Museum: world food organisations]</ref>
==అవార్డులు==
ఈయనకు కిరిబాటి దీవుల అధ్యక్షుడు అనోట్‌ టాంగ్‌ శుక్రవారం [[ఆగష్టు 29]] [[2015]] న కొరియా శాంతి బహుమతిని అందుకోనున్నారు. వీరికి రూ.3.30 కోట్ల ప్రైజ్‌ మనీ అందజేస్తారు.<ref>[http://www.andhrajyothy.com/Artical?SID=145118 తెలుగు శాస్త్రవేత్తకు కొరియా శాంతి బహుమతి]</ref>