దుర్గాప్రసాద్ ఓజా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
'''దుర్గాప్రసాద్ ఓజా''' ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ప్రముఖ భౌతిక [[శాస్త్రవేత్త]]. ఈయన పక్కా ఆంధ్రుడు కాకపోయినా తెలుగునాట ఉండి పరిశోధనలు చేసిన ప్రసిద్ధ శాస్త్రవేత్త.
==జీవిత విశేషాలు==
దుర్గా ప్రసాద్ ఓఝా [[జనవరి 1]], [[1961]]లో జన్మించారు. భౌతిక శాస్త్ర రంగంలో మాలిక్యులర్ ఫిజిక్స్ లో ఎం.ఎస్.సి చదివారు. లిక్విడ్ క్రిష్టల్స్ అంశంపై "థియోరటికల్ స్టడీస్ ఆఫ్ ఇంటర్ మాలిక్యులర్ ఎంటెరాక్షన్ ఇన్ లిక్విడ్ క్రిస్టల్స్" పరిశోధనా పత్రం సమర్పనతో [[పి.హెచ్.డి]] అందుకున్నారు.
==పరిశోధనలు==
రెండు దశాబ్దాల పరిశోధనా జీవితంలో జాతీయ అంతర్జాతీయ సైన్స్ జర్నల్స్ లో మొత్తం 70 పరిశోధనా పత్రాలను వెలువరించారు. స్వతంత్రంగా గ్రంథ రచనలు సహరచయితగా 32, పరిశోధక బృంద్ర రచయితగా 9 గ్రంథాలను వెలువరించారు.<ref>[http://65.54.113.26/Detail?entitytype=2&searchtype=2&id=13088857 దుర్గా ప్రసాఓజా ప్రచురణలు]</ref>
పంక్తి 42:
 
==అవార్డులు, గౌరవాలు==
2011 లో జర్నల్ రీజెర్చ్ జర్నల్ ఆయన చేసిన కృషిని అభినందించింది.<ref>[http://www.thehindu.com/news/cities/Vijayawada/german-honour-to-aliet-principal/article2617464.ece German honour to ALIET principal]</ref> పలు అవార్డులు, పురస్కారములు అందుకున్నారు.. [[కంప్యూటరు]] రంగంలో నిష్ణాతులు. ఆకాశవాణి ప్రసంగాలను అందించారు. అంతర్జాతీయ స్థాయిలో ఈయన పరిశోధనలకు గొప్ప గుర్తింపు లభించింది. ప్రస్తుతం ఈయన విజయవాడలోని ఆంధ్ర లయోలా కాలేజీ ఫిజిక్స్ పిజి శాఖకు అధిపతిగా, ప్రొఫెసర్ గా ఉంటూ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల నిర్వహణలో ఉన్నారు. ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సైన్స్ పరిశోధన జర్నల్ "బులిటిన్ ఆఫ్ ఫ్యూర్ అండ్ అప్లయిడ్ సైన్సెస్" ఎడిటోరియల్ బోర్డులో ఈయనకు 2005 జూలైలో సభ్యత్వం లభించింది. బయోలాజికల్, [[గణిత శాస్త్రం]], [[పర్యావరణ శాస్త్రం]], భారతీయ విజ్ఞాన శాస్త్రం తదితర అంశాలలో కృషి కొనసాగిస్తున్న ఈ పత్రికలో డాక్టర్ దుర్గా ప్రసాద్ కు స్థానం లభించడం గర్వకారణం.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/దుర్గాప్రసాద్_ఓజా" నుండి వెలికితీశారు