జగ్గయ్యపేట: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 85:
#శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి వారి దేవస్థానము, జగ్గయ్యపేట:- ఈ దేవాలయానికి అనుమంచిపల్లి గ్రామంలో 5.55 ఎకరాల (మెట్టభూమి) మాన్యంభూమి ఉంది. [1]
#శ్రీ రంగనాయకస్వామివారి ఆలయం.
#శ్రీ సంతాన వేణుగోపాలస్వామివారి ఆలయం:- ఈ అలయంలో స్వామివారి ద్వితీయ వార్షిక బ్రహంత్సవాలు 2017,మార్చ్-3వతేదీ శుక్రవారం ప్రారంభమైనవి. 7వతేదీ మంగళవారంనాడు స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించినారు. అనంతరం రుక్మిణీ సత్యభామా సమేత స్వామివారికి గరుడశెవ, తిరువీధి ఉత్సవం జరిగినది. 8వతేదీ బుధవారం పుష్కరిణి వద్ద, అభిషేకం, చక్రతీర్ధ ఉత్సవం, మంగళా శాసనం నిర్వహించెదరు [4]
#శ్రీ మహాలక్ష్మి వెండి దేవాలయం.
#శ్రీ గాయత్రిమాత ఆలయం:- ఈ ఆలయం స్థానిక అయ్యప్పనగర్ లో ఉంది.
|