ఓ చిన్నారి డైరీ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:స్వీయ చరిత్రలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
|orig_lang_code = nl
}}
'''ఓ చిన్నారి డైరీ''' అనేది '''''అన్నా ఫ్రాంక్''''' అనే డచ్ మహిళ డైరీ పేజీల్లోంచి తీసుకొన్న కొన్ని భాగాల పుస్తక రూపం. [[రెండవ ప్రపంచ యుద్ధం]] సందర్భంలో నాజీల ద్వారా వేటాడబడుతూ, ఈమె కుటుంబం అజ్ఞాతంలో గడిపిన రెండేళ్ళ కథే ఇందుకు నేపధ్యం. 1944లో ఈమె కుటుంబాన్ని నాజీ సైన్యం లోబరుచుకుంది. అన్నా ఫ్రాంక్ అప్పటికి టైఫస్ వ్యాధితో చనిపోయారు. మీప్ గీఇస్ అనే వ్యక్తి ఈమె డైరీని కనుగొని అన్నా తండ్రి ఓటో ఫ్రాంక్ ఉ అందించారు. అప్పటి నుండి ఈ డైరీ అరవై కన్నా ఎక్కువ భాషలలో ప్రచురితమైంది.
 
[[వర్గం:స్వీయ చరిత్రలు]]
"https://te.wikipedia.org/wiki/ఓ_చిన్నారి_డైరీ" నుండి వెలికితీశారు