సతీ సులోచన (1961 సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) చి వర్గం:రామాయణం ఆధారంగా నిర్మించబడిన సినిమాలు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 12:
music=[[టి.వి. రాజు]]|
}}
ఇది 1961లో విడుదలైన [[తెలుగు సినిమా]].ఈ చిత్రానికి మరో పేరు ఇంద్రజిత్. ఎన్.టి.ఆర్ ఇంద్రజిత్ గానూ, [[ఎస్.వి. రంగారావు|ఎస్.వి.రంగారావు]] రావణాసురునిగానూ నటించారు. చిత్రాన్ని తొలుత జగ్గయ్య గారితో ఇంద్రజిత్ పాత్ర ధారిగా ప్రారంభించారు. కారణాంతరాలవల్ల దానిని ఆపి [[నందమూరి తారక రామారావు|ఎన్.టి.ఆర్]] తో తిరిగి నిర్మించారు. కాంతారావు రాముని పాత్ర ధరించారు. సులోచనగా [[అంజలి (నటి)|అంజలి]] నటించారు.
==పాటలు==
|