తాటి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
}}
తాటి ఒక సాధారణ [[పామే]] కుటుంబానికి చెందిన చెట్టు. దీనిలో ఆరు జాతులు [[ఆఫ్రికా]], [[ఆసియా]] మరియు [[న్యూగినియా]] లో విస్తరించి ఉన్నాయి. ఇవి పొడవుగా 30 మీటర్ల ఎత్తు పెరుగుతాయి. ఆకులు హస్తాకారంలో 2-3 మీటర్ల పొడవుంటాయి. తాటిచెట్టు వివిధ భాగాలు మనకు నిత్యజీవితంలో చాలా రకాలుగా ఉపయోగపడుతుండడం వల్ల దీనిని "ఆంధ్ర కల్పవృక్షం" అన్నారు.
 
==లక్షణాలు
*
 
==తాటి జాతులు==
"https://te.wikipedia.org/wiki/తాటి" నుండి వెలికితీశారు