ఫైబర్ గ్రిడ్ పథకం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
| title = ఫైబర్‌ గ్రిడ్‌ పథకం
| image = Fibre Grid Projectt.jpeg
| caption = ఫైబర్‌ గ్రిడ్‌ కోసం ఉంచిన పైప్స్గొట్టములు
| date =
| place = [[తెలంగాణ]], [[భారతదేశం]]
పంక్తి 13:
 
[[దస్త్రం:KTR on Fibre Grid Project.jpg|thumb|right| ఫైబర్‌ గ్రిడ్‌ పథకం గురించి ఆధికారులతో చర్చిస్తున్న [[కల్వకుంట్ల తారక రామారావు|కెటీఆర్]]]]
[[దస్త్రం:Fibre Grid Project.jpeg|thumb|right| ఫైబర్‌ గ్రిడ్‌ పథకానికి లైన్వేస్తున్న గొట్టపు మార్గము]]
 
'''ఫైబర్‌ గ్రిడ్‌ పథకం''' ఇంటింటికీ ఇంటర్నెట్‌ అందించాలనే లక్ష్యంతో [[తెలంగాణ]] ప్రభుత్వం చేపట్టిన పథకం. దేశంలోనే ప్రప్రథమంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఈ ఫైబర్‌ గ్రిడ్‌ పథకాన్ని 2018 డిసెంబర్‌ నెలాఖరుకు పూర్తి చేయాలని భావిస్తుందిభావిస్తున్నది.<ref name="తెలంగాణలో ఫైబర్‌ గ్రిడ్‌కి 4,000 కోట్లు">{{cite news|last1=ఆంధ్రప్రభ|title=తెలంగాణలో ఫైబర్‌ గ్రిడ్‌కి 4,000 కోట్లు|url=http://prabhanews.com/2016/06/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%A3%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%AB%E0%B1%88%E0%B0%AC%E0%B0%B0%E0%B1%8D%E2%80%8C-%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A1%E0%B1%8D%E2%80%8C/|accessdate=10 March 2017}}</ref> <ref name="నీటితోపాటే ఇంటింటికీ నెట్!">{{cite news|last1=నమస్తే తెలంగాణ|title=నీటితోపాటే ఇంటింటికీ నెట్!|url=http://www.namasthetelangaana.com/News/for-the-first-time-in-the-country-to-set-up-fiber-grid-1-1-493136.aspx|accessdate=10 March 2017}}</ref> 4000 కోట్ల రూపాయలు వ్యయం అవుతున్న ఈ ప్రాజెక్టుకుపథకానికి భారత్‌ నెట్‌ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తోంది.
 
== లక్ష్యాలు ==
# [[తెలంగాణ రాష్ట్రం]] లోని 31 జిల్లాల్లోని 464 మండలాల్లోని 8778 గ్రామ పంచాయతీల్లోని 10,128 గ్రామాల్లోని 83లక్షల 58వేల గృహాలలోని 3కోట్ల 5లక్షల కంటే ఎక్కువ ప్రజలకు అందుబాటు ధరలతో అధిక వేగం కలిగిన ఇంటర్ నెట్[[అంతర్జాలము]] ను అందించడం
#ప్రభుత్వం నుండి ప్రభుత్వమునకు, ప్రభుత్వం నుండి ప్రజలకు (గవర్నమెంట్ టూ గవర్నమెంట్ (జి2జి), గవర్నమెంట్ టూ సిటిజన్స్ (జి2సి)) ల ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, బ్యాంకులు మరియు ఇతర ప్రజా సేవ సంస్థలకు అధిక వేగం కలిగిన ఇంటర్ నెట్ నుఅంతర్జాలమును అందించడం
# ఎలాంటి తేడాలు లేకుండా అందరికి ఒకే విధమైన ఇంటర్ నెట్ నుఅంతర్జాలమును అందించడం
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఫైబర్_గ్రిడ్_పథకం" నుండి వెలికితీశారు