వీరవల్లి (బాపులపాడు): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 122:
#ఈ పురాతన ఆలయ జీర్ణోద్ధరణకు 40 లక్షల రూపాయలతో అంచనాలు రూపొందించారు. ఇందులో గ్రామస్థుల భాగస్వామ్యంగా 13.5 లక్షల రూపాయలను బ్యాంక్ లో జమచేసారు. ప్రభుత్వ నిధులు మంజూరు కాగానే అభివృద్ధిపనులు ప్రారంభించెదరు. [10]
===శ్రీ తిరుపతమ్మ తల్లి, గోపయ్యస్వామివార్ల దేవాలయo===
ఈ గ్రామంలో నెలకొన్న శ్రీ తిరుపతమ్మ తల్లి, గోపయ్యస్వామివార్ల దేవాలయ వార్షిక తిరునాళ్ళ మహోత్సవాలు ప్రతి సంవత్సరం, ఫాల్గుణ మాసంలో పది రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా, ముగింపు రోజున భక్తులకు భారీగా అన్నసమారాధన నిర్వహించెదరు. అనంతరం అమ్మవారి గ్రామోత్సవం కన్ను,లపండువగా నిర్వహించెదరు. [2]
 
===శ్రీ షిర్డీ సాయిబా ఆలయం===
వీరవల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ షిర్డీ సాయిబా ఆలయంలో, 13వ వార్షికోత్సవం, 2014,మార్చ్-21న నిర్వహించారు. ఆ రోజున తెల్లవారుఝాము నుండియే, ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించటంతోపాటు, భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. [3]