ఒడిస్సీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}]
'''ఒడిస్సీ''' [[భారత దేశము|భారతదేశపు]] శాస్త్రీయనృత్యాలలో ఒకటి. ఇది ఈశాన్య రాష్ట్రమైన [[ఒరిస్సా]]లో పుట్టినది. క్రీ.పూ. రెండో శతాబ్ధంలో జైన రాజైన [[ఖారవేలుడు|ఖారవేలుని]] పరిపాలనలో ఒడిస్సీ ఎక్కువగా పోషింపబడి అభివృద్ది చెందినది. ఈ నాట్యం కూడా నాట్యశాస్త్ర సూత్రాలపై ఆధారపడి కూర్చబడినది. మొదట్లో దీనిని [[పూరి]] లోని [[జగన్నాధ]] స్వామివారి ఆలయంలో '[[మహరిలు]]'అనే స్త్రీలు ప్రదర్శించేవారు. ఒడిస్సీ నృత్యం భారతీయ శిల్పానికి విలక్షణ శైలిగా ఉన్న [['''[[మైలిక త్రిభంగ]]''']] అనే భంగిమ చుట్టూ అల్లుకొని ఉంటుంది.
 
==విశేషాలు==
* ఒడిస్సీ నృత్యసంప్రదాయానికి గురు [[కేలూచరణ్ మహాపాత్ర]] అగ్రగణ్యుడు.
* ఒడిస్సీ నృత్య
* ఈ నాట్యానికి అత్యంత ప్రాచుర్యం తెచ్చి దీనికి సార్వత్రికతను తెచ్చిపెట్టిన నర్తకి [[సంయుక్తా పాణిగ్రాహి]]
*
"https://te.wikipedia.org/wiki/ఒడిస్సీ" నుండి వెలికితీశారు