గుడిమెట్ల (చందర్లపాడు): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 118:
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
లక్ష్మీపురం, గుడిమెట్ల గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
గుడిమెట్ల-రామన్నపేట, శివకేశవ క్షేత్రం:- కృష్ణానది ఒడ్డున కొలువుదీరిన [[శివాలయం]], చెన్నకేశవస్వామి ఆలయాలతో భక్తులకు పారవశ్యాన్ని కలిగించుచున్న ఈ క్షేత్రం, సందర్శనంతోపాటు పుణ్యస్నానాలకు గూడా అనుకూలంగా ఉన్నది. ఇక్కడ బల్లకట్టు ద్వారా నదిని దాటే సౌకర్యం గూడా ఉన్నది. [3]