తురగా (మోచర్ల) జయశ్యామల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27:
| spouse= తురగా రవీంద్ర
| partner =
| children = అర్చన
| father = మోచర్ల సూర్యప్రకాశరావు
| father =
| mother = రాజలక్ష్మి
| signature =
| website =
పంక్తి 38:
}}
 
'''తురగా (మోచర్ల) జయశ్యామల''' ప్రముఖ రచయిత్రి.
'''తురగా (మోచర్ల) జయశ్యామల''' ప్రముఖ రచయిత్రి. ఈమె [[కృష్ణా జిల్లా]], [[కలిదిండి]] మండలం, [[కోరుకొల్లు (కలిదిండి మండలం)|కోరుకొల్లు]] గ్రామంలో జన్మించింది. ప్రస్తుతం [[ముంబాయి]] నగరంలో నివాసం. ఈమె భర్త తురగా రవీంద్ర ఛార్టర్డ్ అకౌంటెంట్. వీరికి ఒక కుమార్తె ఉంది. జయశ్యామల 1972 నుండి రచనలు చేయడం ప్రారంభించింది. ఈమె దాదాపు 45 నవలలు, 300 కథలు రచించింది. ఈమె రచనలు వివిధ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఈమె రచనలు కొన్ని కన్నడ, మరాఠీ భాషలలోకి అనువదించబడ్డాయి. ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం నుండి ఈమె రచనలు కొన్ని ప్రసారమయ్యాయి. కొన్ని రచనలకు బహుమతులు లభించాయి. ఈమెకు బాంబే ఆంధ్ర మహాసభలో శాశ్వత సభ్యత్వం ఉంది. బాంబే ఆంధ్రమహాసభ మహిళాశాఖ కమిటీ మెంబరు నుండి అధ్యక్ష పదవి వరకు వివిధ హోదాలలో సేవలను అంధించింది. ప్రస్తుతం ఈ మహాసభ ఎక్స్ అఫిషియో మెంబర్‌గా ఈమె పనిచేస్తున్నది. ఈమెకు ముంబాయిలో, హైదరాబాదులో పలుసార్లు సన్మానాలు జరిగాయి.
==విశేషాలు==
'''తురగా (మోచర్ల) జయశ్యామల''' ప్రముఖ రచయిత్రి. ఈమె [[కృష్ణా జిల్లా]], [[కలిదిండి]] మండలం, [[కోరుకొల్లు (కలిదిండి మండలం)|కోరుకొల్లు]] గ్రామంలో సూర్యప్రకాశరావు, రాజలక్ష్మి దంపతులకు జన్మించింది. ప్రస్తుతం [[ముంబాయి]] నగరంలో నివాసం. ఈమె భర్త తురగా రవీంద్ర ఛార్టర్డ్ అకౌంటెంట్. వీరికి ఒక కుమార్తె ఉంది. జయశ్యామల తన 14వ యేటి నుండి అంటే 1972 నుండి రచనలు చేయడం ప్రారంభించింది. ఈమె దాదాపు 45 నవలలు, 300350 కథలు రచించింది. ఈమె రచనలు వివిధ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఈమె రచనలు కొన్ని కన్నడ, మరాఠీ భాషలలోకి అనువదించబడ్డాయి. ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం నుండి ఈమె రచనలు కొన్ని ప్రసారమయ్యాయి. కొన్ని రచనలకు బహుమతులు లభించాయి. ఈమెకు బాంబే ఆంధ్ర మహాసభలో శాశ్వత సభ్యత్వం ఉంది. బాంబే ఆంధ్రమహాసభ మహిళాశాఖ కమిటీ మెంబరు నుండి అధ్యక్ష పదవి వరకు వివిధ హోదాలలో సేవలను అంధించింది. ప్రస్తుతం ఈ మహాసభ ఎక్స్ అఫిషియో మెంబర్‌గా ఈమె పనిచేస్తున్నది. ఈమెకు ముంబాయిలో, హైదరాబాదులో పలుసార్లు సన్మానాలు జరిగాయి. ఈమె ఐరోపా, అమెరికా, తూర్పుమధ్య దేశాలను, భారతదేశంలోని అన్ని ప్రాంతాలను విరివిగా సందర్శించింది.
 
==రచనల జాబితా==