"తాటి" కూర్పుల మధ్య తేడాలు

138 bytes added ,  14 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
See text.
}}
తాటి చెట్టు ఒక సాధారణ [[పామే]] కుటుంబానికి చెందిన చెట్టు. దీనిలో ఆరు జాతులు [[ఆఫ్రికా]], [[ఆసియా]] మరియు [[న్యూగినియా]] లోలలో విస్తరించి ఉన్నాయి. ఇవి పొడవుగా 30 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. ఆకులు హస్తాకారంలో 2-3 మీటర్ల పొడవుంటాయిపొడవు ఉంటాయి. తాటిచెట్టు వివిధ భాగాలు మనకు నిత్యజీవితంలో చాలా రకాలుగా ఉపయోగపడుతుండడం వల్ల దీనిని "ఆంధ్ర కల్పవృక్షం" అన్నారు.
 
==లక్షణాలు==
*వింజామరాకార సరళ పత్రాలు.
*[[స్పాడిక్స్]] పుష్పవిన్యాసంలో అమరి ఉన్న పుష్పాలు.
*ఇంచుమించు గుండ్రంగా ఉన్న పెద్ద టెంకగలటెంకలు గల ఫలాలు.
*ఒక తాటిపండు లో మూడు టెంకలు ఉంటాయి.
 
==తాటి జాతులు==
6,182

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/207914" నుండి వెలికితీశారు