"దివ్యభారతి" కూర్పుల మధ్య తేడాలు

చి
}}
 
'''దివ్యభారతి''' ([[ఫిబ్రవరి 25]], [[1974]] - [[ఏప్రిల్ 5]], [[1993]]) ఉత్తరాది నుండి [[తెలుగు]] సినీ పరిశ్రమకు వచ్చి మంచి నటిగా పేరు తెచ్చుకొన్న నటి. ఈమెను నిర్మాత [[రామానాయుడు]] తన సంస్థ [[సురేష్ ప్రొడక్షన్స్]] చిత్రం [[బొబ్బిలి రాజా]]తో పరిచయం చేసాడుచేసారు. ఈ సినిమా తర్వాత దక్షిణాదిలో ఇంకా కొన్ని హిట్ సినిమాల్లో నటించిన తర్వాత 1992 లో [[విశ్వాత్మ]] అనే సినిమాతో [[బాలీవుడ్]]లో రంగప్రవేశం చేసింది. 1992 -93 మధ్యలో సుమారు 14 సినిమాల్లో నటించింది. మే 1992 లో సాజిద్ నడియాడ్‌వాలాను వివాహమాడింది. ఏప్రిల్ 1993 లో 19 ఏళ్ళ వయసులో అనుమానాస్పద మరణం పాలయింది. ఇప్పటికీ ఆమె మృతికి కారణాలు అంతుపట్టకనే ఉన్నాయి.
 
== దివ్యభారతి నటించిన చిత్రాలు ==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2079364" నుండి వెలికితీశారు