తాడేపల్లి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 63:
వీరు నాటకరంగానికి 30 సంవత్సరాలుగా చేయుచున్న కృషికి గుర్తింపుగా, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, వీరికి 2015వ సంవత్సరానికి గాను, ప్రతిష్ఠాత్మక '''కీర్తి ''' పురస్కారం ప్రకటించినది. వీరికి ఈ పురస్కారాన్ని 2017,మార్చ్-30,31వతేదీలలో తెలుగు విశ్వవిద్యాలయంలో అందజేసెదరు.
 
వీరు, రెండు దశాబ్దాలుగా భారత స్వాతంత్ర చరిత్రను పరిశోధించుచూ తెలుగు భాషలోనికి రాని విశిష్ట సమాచారాన్ని వెలికితీసి, వందలాది వ్యాసాలు వ్రాసినారు. 13 పరిశోధనాత్మక చరిత్ర గ్రంధాలను ప్రచురించినారు. ఎంతో విలువైన సమాచారాన్ని తెలుగు ప్రజలకు అందించుచున్నందుకు గుర్తింపుగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, 2015వ సంవతరానికి గాను, వీరికి ప్రతిష్తాత్మక పురస్కారాన్ని ప్రకటించినది. తెలుగు నాటకరంగానికి చెందిన ప్రముఖుల ఛాయాచిత్రాలను సేకరించి, వాటిని పలుప్రాంతాలలో ప్రదర్శించటం ద్వారా అనేకమంది కళాకారులను పరిచయం చేసినారు. వీరు అనేక నాటకాలలో నటించడమే గాకుండా దర్శకత్వం వహించినారు. నంది నాటకోత్సవాలలో బంగారు నందులు ఆయనకు ఈ పురస్కారంగా లభించినవి. [6]
 
==విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/తాడేపల్లి" నుండి వెలికితీశారు