"వట్టిచెరుకూరు" కూర్పుల మధ్య తేడాలు
→గ్రామ ప్రముఖులు
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
===శ్రీ మన్నె చిననాగయ్య===
==గ్రామ విశేషాలు==
గుంటూరు జిల్లా లోని ప్రధాన మండలాలో ఒకటిగా భాసిల్లుతున్నది. ఈ గ్రామములో సుమరుగా 5000 జనాభా కలరు. ఇక్కడి ప్రజల ప్రధానముగా వ్యవసాయము మీద అధారపడి జీవనము సాగిస్తున్నారు ప్రధాన పంతలు వరి,పత్తి,మిర్చి. ఈ వూరి కింద అత్యధిక ఆయకట్టు సాగవుతున్నది. ఈ వూరులో ఎంతో మంది విద్యాధికులు కూడా కలరు. ఈ గ్రామము ప్రశాంత జీవనానికి అలవాలమైనది. ఈ గ్రామములో కమ్మ సామాజిక వర్గమువారు ఎక్కువగా నివసించుచున్నారూ ఆ తరువాత మాదిగలు, మాలలు ఎక్కువగ ఉన్నారు. వీరిలోను చాల మంది విద్యవంతులు కలరు. ఈ గ్రామములో SC,BC VOTES ఎక్కువగ ఉన్నాయి.ఈ గ్రామము సామాజిక సహ జీవనానికి మారు పేరుగ ప్రసిద్ధి.
|