నంది ఎల్లయ్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
 
== రాజకీయ ప్రస్థానం ==
ఈయన 6సార్లు లోకసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. సిద్దిపేట లోకసభ నియోజకవర్గం నుండి 6వ, 7వ, 9వ, 10వ, 11వ లోకసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో [[నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గం]] నుండి పోటిచేసి [[మంద జగన్నాథ్]] ను ఓడించి 16 వ లోకసభకు ఎన్నికయ్యాడు. 2014 వరకూ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/నంది_ఎల్లయ్య" నుండి వెలికితీశారు