మనోరమ (నటి): కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), తో → తో (3), మళయాళం → మలయాళం, చినది. → చింది. (2) using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
| children = భూపతి
}}
'''మనోరమ''' ([[ఆంగ్లం]]: '''Manorama'''; born Gopishantha [[తమిళం]]: கோபிசாந்தா) ([[మే 26]], [[1937]] - [[అక్టోబరు 11]], [[2015]]) సుప్రసిద్ధ దక్షిణ భారత సినిమా నటీమణి. ఈమె సుమారు 1500 సినిమాలు మరియు 1000 నాటక ప్రదర్శనలు ఇచ్చింది. ఈమె ఎక్కువగా [[తమిళ భాష|తమిళ]] భాషలో ఎక్కువగా నటించింది.<ref>{{cite web|url=http://www.hindu.com/thehindu/mp/2003/07/07/stories/2003070701340300.htm |title=The endearing `aachi' |publisher=The Hindu |date=2003-07-07 |accessdate=2010-05-26}}</ref> ఈమె కొన్ని మలయాళం, [[తెలుగు]], [[కన్నడ భాష|కన్నడ]] మరియు [[హిందీ భాష|హిందీ]] భాషా చిత్రాలలో కూడా నటించింది. ఈమెను అభిమానులు '''ఆచి''' ('''Aachi''') అని ప్రేమగా పిలుస్తారు.<ref>{{cite web|url=http://www.hinduonnet.com/mp/2003/07/07/stories/2003070701340300.htm |title=The Hindu : The endearing `aachi' |publisher=Hinduonnet.com |date=2003-07-07 |accessdate=2010-05-26}}</ref><ref>[http://www.hinduonnet.com/thehindu/thscrip/print.pl?file=2007081050120200.htm&date=2007/08/10/&prd=fr& ‘Comedy is big responsibility’]. Hinduonnet. 10/08/2007</ref>
 
1987లో ప్రపంచంలోనే అత్యధిక సినిమాలలో నటించిన సినీ నటిగా ఈమె [[గిన్నీస్ బుక్]]లో స్థానం సంపాదించింది. ఈ రికార్డు 2009 వరకూ ఎవరూ అధిగమించలేదు. మనోరమ ఐదుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించారు. [[తమిళనాడు]] సీఎం [[జయలలిత (నటి)|జయలలిత]], మాజీ సీఎంలు [[అణ్ణా దురై]], [[ఎం.జి.రామచంద్రన్]], [[కరుణానిధి]]తో పాటు [[నందమూరి తారక రామారావు]]తో కలిసి నటించారు.
 
ఇక ప్రముఖ హీరోలైన [[శివాజీ గణేశన్]], [[రజనీకాంత్‌]], [[కమల్ హాసన్]]తో కలిసి నటించారు. 1958లో తమిళంలో మాలఇట్టామంగై చిత్రంతో మనోరమ తెరంగ్రేటం చేశారు. ఇక చివరి చిత్రం [[సింగం-2]].
"https://te.wikipedia.org/wiki/మనోరమ_(నటి)" నుండి వెలికితీశారు