గూడవల్లి (చెరుకుపల్లి): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 147:
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
===పాఠశాలలు===
#ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు (1-5 తరగతులు):- గూడవల్లి గ్రామములో సుమారు 3 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. గూడవల్లి మండేవారిపాలెంలో నూతనంగా నిర్మించిన పాఠశాల, అంతర్గత రహదారులు 2013,డిసెంబరు-11న ప్రారంభించారు. [2]
 
#మునిసామి నాయుడు స్మారక (ఎం.ఎన్.ఎం) ఉన్నత పాఠశాల (6-10 తరగతులు):- దీనిని 1944 లో ప్రారంభించారు. దీనిని ప్రారంభించినప్పుడు సుమరుగా 2000 మంది దీనిలో విద్యనభ్యసించేవారు. ఈ పాఠశాల 71వ వార్షికోత్సవం, 2015,మార్చి-14వ తేదీ శనివారం నాడు, ఘనంగా నిర్వహించారు. [4]
 
వనజా చంద్ర విద్యాలయము (యెల్.కె.జీ-10 తరగతులు):- ఇది అప్పటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆవుల సాంబశివరావు గారిచే 1992 జూన్ 14 లో ప్రారంభించబడింది. ఇది ప్రారంభించినపుడు తెలుగు మాధ్యమములో విద్యాబోధన జరిగేది.ఇప్పుడు ఆంగ్ల మాధ్యమములో విద్యాబోధన జరుగుచున్నది.ఈ పాఠశాలలో ప్రయోగశాల (టాటా వారు సుమారు 14 లక్షలు ఇచ్చారు), ఆట స్థలము, కంప్యూటర్ శిక్షణాకేంద్రము (సుమారు 25 కంప్యూటర్లు ఉన్నాయి), బస్సు సౌకర్యం, మినరల్ వాటర్ సౌకర్యం ఉంది.