రేఖాంశం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తో → తో using AWB
LONGITUDE
పంక్తి 1:
{{అక్షాంశాలు}}
 
[[భూగోళాన్ని]] [[ఉత్తర]], [[దక్షిణ]] భాగాలుగా విడగొట్టే ఊహాజనితమైన గీతలను అక్షాంశాలని

రేఖాంశం  (Longitude) పిలుస్తారు. ఈ రేఖలు ఏదైనా ప్రదేశం [[భూమధ్యరేఖకు|భూమధ్యరేఖ]] ఎంత దూరంలో ఉన్నది అన్న విషయంతో పాటు, ఆ ప్రదేశం ఉత్తరార్థ గోళంలో ఉన్నదా, లేక దక్షిణార్థ గోళంలో ఉన్నదా అన్న విషయాన్ని సూచిస్తాయి. గ్రీకు అక్షరం [[ఫై]], <math>\phi\,\!</math> రేఖాంశాలకు గుర్తు. సాధారణంగా రేఖాంశాలను డిగ్రీలతో కొలుస్తారు. భూమధ్యరేఖను 0° గానూ, ఉత్తర ధ్రువాన్ని 90°N, దక్షిణ ధ్రువాన్ని 90°S గానూ వ్యవహరిస్తారు.
 
ఒక ప్రదేశాన్ని స్పష్టంగా గుర్తించడానికి ఆ ప్రదేశపు '''రేఖాంశం'''తో పాటు, [[అక్షాంశం]] కూడా తెలియాలి.
"https://te.wikipedia.org/wiki/రేఖాంశం" నుండి వెలికితీశారు