"గుడివాడ" కూర్పుల మధ్య తేడాలు

3 bytes removed ,  4 సంవత్సరాల క్రితం
ఈ ఆలయం గుడివాడ పట్టణంలోని నాలుగవ వార్డులో ఉంది.
===శ్రీ విజయదుర్గమ్మ అమ్మవారి ఆలయం===
ఈ ఆలయం స్థానిక [[నీలామహల్]] రహదారిలో ఉంది.
 
===మూడు ఉపాలయాల సముదాయం===
శ్రీ గౌరీశంకరస్వామివారి దేవస్థానానికి చెందిన స్థలంలో, కేవలం దాతల ఆర్థిక సహకారంతో, ఒక కోటిన్నర రూపాయల అంచనా వ్యయంతో, ఒకే ప్రాంగణంలో, నూతనంగా ఈ ఆలయాలు రూపుదిద్దుకున్నవి. ఈ ఆలయాలలో విగ్రహప్రతిష్ఠా కార్యక్రమాలు, 2015,[[జూన్]]-4వ తేదీ [[గురువారం]]నాడు ప్రారంభించారు. 5వ తేదీ [[శుక్రవారం]]నాడు, భక్తులు సమస్త దేవతార్చన పూజలను వైభవంగా నిర్వహించారు. 7వ తెదీ [[ఆదివారం]]నాడు, మేళతాళాలు, వేదపండితుల మంరోచ్ఛారణల మధ్య, విగ్రహ, శిఖర ధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్న [[శివాలయం]]లో స్వామివారి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. వేదపండితులు ఉదయం నుండి, ప్రత్యేకపూజలు నిర్వహించి, ప్రతిష్ఠాపన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు భక్తులు వేలాదిగా తరలివచ్చి, స్వామివారిని దర్శించుకొని, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు పెద్ద యెత్తున అన్నసమారాధన నిర్వహించారు. [7]&[8]
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2079863" నుండి వెలికితీశారు