గుడివాడ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 109:
ఈ ఆలయ 16వ వార్షికోత్సవాలు, 2015,[[మే]] నెల-9,10 తేదీలలో వైభవంగా నిర్వహించారు. రెండవరోజైన [[ఆదివారం]]నాడు, విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. [5]
===శ్రీ గౌరీశంకరస్వామివారి దేవస్థానం===
ఈ ఆలయం గుడివాడ పట్టణంలోని నాలుగవ వార్డులో ఉంది.
===శ్రీ ఉమానాగలింగేశ్వరస్వామివారి ఆలయం===
ఈ ఆలయ అష్టమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని, 2017,మార్చ్-13వతేదీ సోమవారంనాడు, ఆలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆలయాన్ని సుందరంగా అలంకరించినారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చనలు, శాంతికళ్యాణం అనంతరం అన్నసమారాధన నిర్వహించెదరు. 14వతేదీ మంగళవారంనాడు నగరోత్సవం నిర్వహించెదరు. []
 
===శ్రీ విజయదుర్గమ్మ అమ్మవారి ఆలయం===
ఈ ఆలయం స్థానిక నీలామహల్ రహదారిలో ఉంది.
"https://te.wikipedia.org/wiki/గుడివాడ" నుండి వెలికితీశారు