"గుడివాడ" కూర్పుల మధ్య తేడాలు

2 bytes added ,  3 సంవత్సరాల క్రితం
ఈ ఆలయం గుడివాడ పట్టణంలోని నాలుగవ వార్డులో ఉంది.
===శ్రీ ఉమానాగలింగేశ్వరస్వామివారి ఆలయం===
ఈ ఆలయ అష్టమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని, 2017,మార్చ్-13వతేదీ సోమవారంనాడు, ఆలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆలయాన్ని సుందరంగా అలంకరించినారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చనలు, శాంతికళ్యాణం అనంతరం అన్నసమారాధన నిర్వహించెదరు. 14వతేదీ మంగళవారంనాడు నగరోత్సవం నిర్వహించెదరు. [16]
 
===శ్రీ విజయదుర్గమ్మ అమ్మవారి ఆలయం===
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2079865" నుండి వెలికితీశారు