"మొగులూరు" కూర్పుల మధ్య తేడాలు

102 bytes added ,  3 సంవత్సరాల క్రితం
===శ్రీ నాగేంద్రస్వామివారి పుట్ట===
శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం వద్ద ఉన్న పుట్ట వద్ద ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమికి, తిరునాళ్ళు నిర్వహించెదరు. ఈ సందర్భంగా ఉత్సవ విగ్రహాల గ్రామోత్సవం నిర్వహించెదరు. ఆలయం వద్ద పాలపొంగళ్ళు, శ్రీ వేంకటేశ్వరస్వామివారి కళ్యాణం నిర్వహించెదరు. అనంతరం భక్తులకు అన్నసమారాధన నిర్వహించెదరు. [3]
===శ్రీ సీతారామాంజనేయస్వామివారి ఆలయం===
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2079880" నుండి వెలికితీశారు