అనంతవరం (కొల్లూరు మండలం): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 117:
ఈ ఆలయంలోని స్వామివారి రథం శిధిలావస్థకు చేరడంతో, రెండు దశాబ్దాలనుండి స్వామివారికి [[రథోత్సవం]] నిర్వహించుటలేదు. ఈ సంవత్సరంలో గ్రామస్థులు, భక్తుల విరాళాలు 12 లక్షల రూపాయలతో, ఒక నూతన రథం నిర్మించినారు. 2017,ఫిబ్రవరి-24వతేదీ శుక్రవారంనాడు మహాశివరాత్రి సందర్భంగా, 25వతేదీ [[శనివారం]] రాత్రి, స్వామివారి కళ్యాణం నిర్వహించి అనంతరం, రంరంగురంగుల విద్యుద్దీపాలతో ఆకర్షణీయంగా అలంకరించిన రథంపై, స్వామివారికి రథోత్సవం కన్నులపండువగా నిర్వహించినారు. ఈ రథోత్సవంలో స్వామివారు భక్తుల నుండి హారతులు స్వీకరించినారు. [5]
===శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం===
26 సంవతరాలుగా శిధిలావస్థలో ఉన్న ఈ ఆలయంలోని స్వామివారి రథాన్ని, ఈ సంవత్స్రం గ్రామపెద్దలు, భక్తుల సహకారంతో, 20 లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేసినారు. 2017,మార్చ్-11వతేదీ శనివారం నిర్వహించు స్వామివారి వార్షిక కళ్యాణం నిర్వహించి, అనంతరం, స్వామివారికి ఈ నూతన రథంలో గ్రామోత్సవం నిర్వహించెదరునిర్వహించినారు. [6]
 
==గ్రామంలో ప్రధానమైన పంటలు==