కోల్‌కాతా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కొల్కత్తా → కోల్‌కతా , టెలివిషన్ → టెలివిజన్ (2) using AWB
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 117:
 
== విద్యారంగం==
కోల్‌కత నగరంలో ప్రభుత్వం మరియు మతసంస్థలకు చెందిన ప్రైవేట్ యాజమాన్య పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలలో బెంగాలీ మరియు ఆంగ్లము భాషలు ప్రధానంగా ఉన్నాయి. ప్రత్యేకంగా కోల్‌కత నగర కేంద్రంలో ఉర్ధూ మరియు హిందీ భాషను కూడా బోధిస్తుంటారు. కోల్‌కత పాఠశాలలు '''10+2+3''' ప్రణాళికతో విద్యను బోధిస్తున్నారు. మాద్యమిక విద్యను పూర్తి చేసిన తరువాత విద్యార్థులు పైస్థాయి '''వెస్ట్ బెంగాల్ కౌంసిల్ ఆఫ్ హైయ్యర్ సెకండరీ ఎజ్యుకేషన్''', ఐసిఎస్‍సి, సిబిఎస్‍సి. విద్యలకు అర్హత సంపాదిస్తారుసంపాది
స్తారు. తరువాత స్వతంత్రంగా ఆర్ట్స్, బిజినెస్ లేక సైన్సు వంటివి ఎంచుకుని విద్యను కొనసాగించవచ్చు. ఒకేషనల్ ప్రోగ్రాంస్ కూడా అందుబాటులో ఉంటాయి.
 
2010 నాటికి కోల్‌కత శివారు ప్రాంతాలతో కలిపి కోల్‌కత నగరంలో రాష్ట్రప్రభుత్వంతో నడుపబడుతున్న 14 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/కోల్‌కాతా" నుండి వెలికితీశారు