ఆశా భోస్లే: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లు → లు , → (3) using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
| Associated_acts =
}}
'''ఆశా భోస్లే''' (జననం: సెప్టెంబర్ 8, 1933) ప్రముఖ [[బాలీవుడ్]] గాయని. 1943 లో ప్రారంభమైన ఆమె ప్రస్థానం సుమారు అరవయ్యేళ్ళ పాటు అప్రతిహతంగా సాగింది. ఈ కాలంలో ఆమె 1000 [[బాలీవుడ్]] సినిమాల్లో పాటలు పాడింది. మరో ప్రముఖ గాయనియైన [[లతా మంగేష్కర్]]కు సోదరి.
 
సినిమా సంగీతం, పాప్ సంగీతం, గజల్స్, [[భజన]] పాటలతోపాటు భారత సాంప్రదాయ సంగీతం, జానపదాలు, [[ఖవ్వాలీ]] పాటలను పాడటంలో సిద్ధహస్తురాలు.
==బాల్యం==
ఆశా భోస్లే మహారాష్ట్రకు[[మహారాష్ట్ర|మహారాష్]]<nowiki/>ట్రకు చెందిన సాంగ్లి లోని గోర్ అనే చిన్న కుగ్రామంలో ఒక సంగీత కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి దీనానాథ్ మంగేష్కర్ నటుడు మరియు గాయకుడు.
==పురస్కారాలు ==
[[File:Asha Bhosle at 18th Annual Colors Screen Awards 2012.jpg|thumb|right|18వ స్క్రీన్ అవార్డు ఉత్సవాలు 2012.|200px]]
"https://te.wikipedia.org/wiki/ఆశా_భోస్లే" నుండి వెలికితీశారు