దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: బారతీ → భారతీ, లో → లో , కు → కు (2), తో → తో , విధ్యా → విద using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
== చరిత్ర ==
నేడు మన భారతీయ సినిమా పరిశ్రమ ప్రపంచంలోనే[[ప్రపంచం]]<nowiki/>లోనే అతిపెద్ద పరిశ్రమలలో ఒకటి. ఎన్నో వేల కుటుంబాలకు జీవనాధారంగా ఉంటూ, కోట్ల ప్రజానీకానికి ఆనందాన్ని, ఆటవిడుపునూ అందిస్తోన్న సాధనం సినిమా. ఇటువంటి భారత సినీ పరీశ్రమకు ఆద్యునిగా పేర్గాంచిన వారు శ్రీ '''దాదాసాహెబ్ ఫాల్కే'''. ఆయన అసలు పేరు ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే. [[నాసిక్|నాసిక్‌]]కు 30కిలోమీటర్ల దూరంలోని [[త్రయంబకేశ్వర లింగం - త్రయంబకేశ్వరం|త్రియంబకేశ్వర్‌]] లో జన్మించారు. [[బొంబాయి]] లోని జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ మరియు [[బరోడా]] లోని కళాభవన్‌లలో ఆయన విద్యాభ్యాసం చేశారు.
 
'''దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు''' ([[ఆంగ్లం]]: Dadasaheb Phalke Award) [[భారతీయ సినిమా]]కు గణనీయమైన సేవ చేసిన వారికి ప్రతి సంవత్సరం ఇచ్చే పురస్కారం. భారతీయ సినిమాకు పితామహుడుగా[[పితామహుడు]]<nowiki/>గా భావించబడే [[దాదాసాహెబ్ ఫాల్కే]] జన్మశతి సందర్భంగా [[1963]]లో ఈ పురస్కారం ఏర్పాటు చేయబడింది. ఒక సంవత్సరానికి సంబంధించిన పురస్కారం మరుసటి ఏడాది చివర్లో ఇచ్చే [[జాతీయ సినిమా పురస్కారాలు|జాతీయ సినిమా అవార్డుల]] తోపాటు ఇస్తారు.
 
1896లో ఆయన బొంబాయిలోని వాట్సన్ హోటల్‌లో [[ఏసుక్రీస్తు]] చరితం పై ప్రదర్శించబడిన సినిమాను చూడటం జరిగింది. ఆ ప్రభావంతో ఆయన హైందవ దేవతలను చూపుతూ సినిమాలు తియాలన్నతియ్యాలన్న సంకల్పానికి వచ్చారు. 1913లో ఆయన తీసిన [[రాజా హరిశ్చంద్ర (సినిమా)|రాజా హరిశ్చంద్ర]] సినిమాతో మొదలైన ఆయన సినీ జీవితం 19 సంవత్సరాలు సాగింది. సినీ నిర్మాతగా, దర్శకుడుగా, స్క్రీన్‌ప్లే-రచయితగా ఈ కాలంలో ఆయన 95 చిత్రాలను, 26 లఘుచిత్రాలను రూపొందించారు. తాను ఎంతో ధనం సంపాదించినా అదంతా కూడా ఆయన సినీపరిశ్రమకు తిరిగివెచ్చించారు. సినిమా పరిశ్రమలోని వాణిజ్య పరమైన విషయాలను ఆయన పెద్దగా పట్టించుకోలేదని చెప్పొచ్చు. భారతదేశంలో[[భారతదేశం]]<nowiki/>లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ఆయన ఎంతో కృషిచేశారు.
 
భారతీయ సినిమాకు పితామహుడుగా భావించబడే దాదాసాహెబ్ ఫాల్కే శతజయంతి సందర్భంగా 1969 లో దాదాసాహెబ్ ఫాల్కె పురస్కారాన్ని [[భారత ప్రభుత్వం]] ఏర్పాటు చేసింది. భారతీయ చిత్ర వికాసంలో ఎనలేని కృషి చేసి, అద్భుత ప్రతిభా పాటవాలను కనబరిచే అతి కొద్ది మంది వ్యక్తులకు మాత్రమే లభించే గౌరవం ఈ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు.