500, 1000 రూపాయల నోట్ల రద్దు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 3:
 
==విధానం==
ప్రధానిధాని ప్రకటన జరిగిన వెంటనే [[ఆర్.బి.ఐ|ఆర్.బి.ఐ.]] [[గవర్నర్]] చలామణిలో ఉన్న 500, 1000 నోట్లను మార్చుకునే విధానాన్ని పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు. <ref>http://finmin.nic.in/press_room/2016/press_cancellation_high_denomination_notes.pdf</ref> నవంబర్ 8న 500, 1000 రూపాయల నోట్లు చెల్లవన్న అంశంతో పాటుగా మరికొన్ని సంబంధిత నిర్ణయాలను కూడా ప్రకటించారు:
# 9, 10 నవంబర్ తేదీల్లో దేశ వ్యాప్తంగా అన్ని [[ఏటీయం]]<nowiki/>లు మూసివుంటాయి.
# అన్ని బ్యాంకులు 9 నవంబర్ తేదీన మూసివుంటాయి.