జయప్రభ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''జయప్రభ''' ప్రముఖ రచయిత్రి. ఈమె [[మహారాష్ట్ర]] లోని [[నాగపూర్]] నగరంలో [[1957]], [[జూలై 29]]న జన్మించింది. ఈమె విద్యాభ్యాసం [[విశాఖపట్నం]]లో గడిచింది. ఈమె ప్రస్తుతం [[సికిందరాబాదు]]లో నివసిస్తున్నది. తెలుగులో వచ్చిన మొదటి స్త్రీవాద కరపత్రికగా 1989లో హైద్రాబాదు నుండి వెలువడిన 'లోహిత' అనే పత్రికకు [[కొండవీటి సత్యవతి]]తో పాటు సంపాదకత్వం వహించింది.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/జయప్రభ" నుండి వెలికితీశారు