ప్రభాస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
. ఆ తర్వాత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విడుదలైన '''[[ఏక్ నిరంజన్]]''' కూడా పరాజయం పాలైంది. 2010లో ఏ. కరుణాకరణ్ దర్శకత్వంలో [[కాజల్ అగర్వాల్]] సరసన '''[[డార్లింగ్ (2010 సినిమా)|డార్లింగ్]]''' సినిమాలో నటించాడు. తొలిసారిగా ఒక క్లాస్ రోల్లో నటించిన ప్రభాస్ ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. 2011లో మళ్ళీ కాజల్ అగర్వాల్ తో కలిసి దశరధ్ దర్శకత్వంలో '''[[మిస్టర్ పర్‌ఫెక్ట్]]''' సినిమాలో నటించాడు ప్రభాస్. కుటుంబ విలువల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో [[తాప్సీ]] మరో కథానాయిక. ఈ సినిమా డార్లింగ్ కంటే పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది.
 
2012లో రాఘవ లారెన్స్ దర్శకత్వంలో [[తమన్నా]], [[దీక్షా సేథ్]] దర్శకత్వంలో '''[[రెబెల్]]''' సినిమాలో నటించాడు ప్రభాస్. ఈ సినిమా ఘోర పరాజయం పాలైంది. 2013లో ప్రముఖ రచయిత కొరటాల శివ దర్శకత్వంలో '''[[మిర్చి (2013 సినిమా)|మిర్చి]]''' సినిమాలో నటించాడు. ఈ సినిమాలో అనుష్క, [[రిచా గంగోపాధ్యాయ్]] కథానాయికలు. ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రస్తుతం ప్రభాస్ ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో అనుష్క, రానా దగ్గుబాటి లతొ కలసి '''బాహుబలి''' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. అందులో మొదటి భాగం "బాహుబలి - ది బిగినింగ్ " తెలుగు, తమిళ, మలయాళ మరియు హిందీ భాషలలో జూలై 10 న భారీ అంచనాలతో విడుదలై ప్రపంచవ్యాప్తంగా 'న భూతో న భవిష్యత్ ' అన్న చందంగా భారత చలనచిత్ర రంగంలో ఇంతవరకు నమోదు చేయని కలెక్షన్లను వసూలు చేసి అఖండ విజయంతో దూసుకెల్తుంది. రెండవ భాగం పనులు పూర్తి చేసుకొని 20162017 లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
 
==నటించిన చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రభాస్" నుండి వెలికితీశారు