హీరాకుడ్ ఆనకట్ట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
| coordinates_display =
}}
'''హీరాకుడ్ ఆనకట్ట''' ('''Hirakud Dam''' - '''హీరాకుడ్ డ్యామ్''') అనేది [[మహానది]]కి అడ్డముగా నిర్మించబడిన ఒక [[ఆనకట్ట]], ఇది భారతదేశంలోని [[ఒరిస్సా]] రాష్ట్రంలో సంబల్పూర్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ డ్యామ్ వెనుక ఒక [[సరస్సు]] విస్తరించి ఉంది, హీరాకుడ్ [[రిజర్వాయర్]] 55 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇది [[భారతదేశం]] యొక్క స్వాతంత్ర్యం తర్వాత ప్రారంభమైన తొలి ప్రధాన బహుళార్ధసాధక నదీలోయ ప్రాజెక్ట్లలో ఒకటి. ఇది భారతదేశంలో అతి పొడవైన [[ఆనకట్ట]]. మొత్తంగా దీని ప్రధాన ఆనకట్ట పొడవు 4.8 కిలోమీటర్లు మరియు డైకెస్ లతో కలుపుకొని మొత్తం పొడవు 25.8 కిలోమీటర్లు.
 
==నిర్మాణం చరిత్ర==
1936 యొక్క వినాశకరమైన వరదలకు ముందు, సర్ [[మోక్షగుండం విశ్వేశ్వరయ్య]] మహానది [[డెల్టా ఫోర్స్|డెల్టా]] ప్రాంతంలో వరదల సమస్య అధిగమించేందుకు మహానది బేసిన్లో నిల్వ జలాశయాల కొరకు ఒక వివరణాత్మక [[పరిశోధన]] ప్రతిపాదించారు. 15 మార్చి 1946 న [[ఒడిశా]] [[గవర్నర్]] సర్ హవ్థ్రొనె లెవిస్ హీరాకుడ్ ఆనకట్టకు పునాదిరాయి వేశాడు. ఒక ప్రాజెక్ట్ నివేదికను జూన్ 1947 లో ప్రభుత్వానికి సమర్పించారు. పండిట్ [[జవహర్ లాల్ నెహ్రూ]] 12 ఏప్రిల్ 1948 న కాంక్రీటు యొక్క మొదటి విడత వేశాడు. ఈ డ్యామ్ 1953 లో పూర్తయింది మరియు అధికారికంగా 13 జనవరి 1957 న ప్రధాని జవహర్ లాల్ [[నెహ్రూ]]చే ప్రారంభించబడింది. ఈ ప్రాజెక్టు యొక్క మొత్తం వ్యయం 1957 లో రూ.1000.2 మిలియన్లు. వ్యవసాయానికి కావలసిన నీటి పారుదల పాటు [[విద్యుదుత్పత్తి]] 1956లో ప్రారంభమయ్యింది, 1966లో పూర్తి సామర్థ్యాన్ని సాధించింది.<ref name="hirakud"/>
 
==సాంకేతిక వివరాలు==
"https://te.wikipedia.org/wiki/హీరాకుడ్_ఆనకట్ట" నుండి వెలికితీశారు