"జయప్రభ" కూర్పుల మధ్య తేడాలు

77 bytes added ,  3 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చి (వర్గం:తెలుగు కవయిత్రులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
చి
| weight =
}}
'''జయప్రభ''' ప్రముఖ రచయిత్రి. స్త్రీవాద రచయిత్రిగా[[రచయిత్రి]]<nowiki/>గా సుప్రసిద్ధురాలు. ఈమె వ్రాసిన "చూపులు", ”పైటని తగలెయ్యాలి” అనే కవితలు సాహిత్యప్రపంచంలో ప్రకంపనలను సృష్టించాయి. ఇవి పలుభాషలలోకి అనువదించబడ్డాయి.
==విశేషాలు==
ఈమె [[మహారాష్ట్ర]] లోని [[నాగపూర్]] నగరంలో [[1957]], [[జూలై 29]]న జన్మించింది<ref>[http://kathanilayam.com/writer/490 కథానిలయంలో జయప్రభ వివరాలు]</ref>. ఈమె విద్యాభ్యాసం [[విశాఖపట్నం]]లో గడిచింది. ఈమె [[తెలుగు]] సాహిత్యంలో ఎం.ఏ. చదివింది. [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుండి తెలుగు నాటకంపై[[నాటకం]]<nowiki/>పై పరిశోధన చేసి పి.హెచ్.డి. సంపాదించింది. ఈమె ప్రస్తుతం [[సికిందరాబాదు]]లో నివసిస్తున్నది<ref>http://www.goethe.de/ins/in/lp/prj/ptp/dic/en15345853.htm</ref>. తెలుగులో వచ్చిన మొదటి స్త్రీవాద కరపత్రికగా 1989లో [[హైద్రాబాదు]] నుండి వెలువడిన 'లోహిత' అనే పత్రికకు ''కొండవీటి సత్యవతి''తో కలిసి సంపాదకత్వం వహించింది<ref>[http://maagodavari.blogspot.in/2012/11/blog-post_2.html మహిళలు నడుపుతున్న పత్రికలు నాడు-నేడు]</ref>. ఈమె కవిత్వాన్ని మాజీ [[ప్రధానమంత్రి]] [[పి.వి.నరసింహారావు]] Unforeseen Affection and Other Love Poems అనే పేరుతో ఆంగ్లంలోకి[[ఆంగ్ల భాష|ఆంగ్లం]]<nowiki/>లోకి అనువదించాడు.<ref>http://archive.thedailystar.net/2006/01/07/d601072106112.htm </ref>
 
==రచనలు==
1,89,808

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2080108" నుండి వెలికితీశారు