గంగారత్నం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
|birth_name = గంగారత్నం
|birth_date = 1893
|native_placebirth_place = [[గంగలకుర్రు]] అగ్రహారం, [[తూర్పు గోదావరిజిల్లా]] {{flagicon|India}}
|native_place =
|death_date = 2001 సెప్టెంబరు
|death_place = [[ఈదూరు 1|ఈదూరు ]]
|occupation = రంగస్థల నటి మరియు చలనచిత్ర నటి
|yearsactive =
Line 16 ⟶ 19:
}}
[[దస్త్రం:Raitu_Bidda_Still.JPG|thumb|రైతుబిడ్డ సినిమాలో గంగారత్నం, వేదాంతం రాఘవయ్య, సుందరమ్మ]]
'''గంగారత్నం''' ప్రముఖ రంగస్థల మరియు సినిమా నటీమణి. ఈమె గయ్యాళి మహిళ పాత్రలు ధరించి ప్రేక్షకులను మెప్పించింది.
==జీవిత విశేషాలు==
 
ఈమె విశ్వబ్రాహ్మణ కుటుంబంలో [[1893]]లో [[తూర్పు గోదావరి జిల్లా]], [[అంబాజీపేట]] మండలము, [[గంగలకుర్రు]] గ్రామంలో జన్మించింది. బాల్యంలోనే ఈమెకు జవ్వాది వెంకటరత్నంతో వివాహం జరిగింది. ఈమెకు 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఈమె భర్త మరణించాడు. ఫలితంగా ఈమె జీవనోపాధి కోసం 17 సంవత్సరాల పిన్నవయసులోనే నాటకాలలో వేషం వేయడం ప్రారంభించింది. 1936లో సినిమా రంగప్రవేశం చేసింది. ఈమె తొంభై సంవత్సరాల వయసు వరకు నటజీవితాన్ని కొనసాగించింది. ఈమెకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈమె చివరి దశలో పేదరికాన్ని అనుభవిస్తూ 2001లో తన 108వ యేట మరణించింది.
==నటించిన చిత్రాలు==
* 1939 [[రైతుబిడ్డ (1939 సినిమా)|రైతుబిడ్డ]]
"https://te.wikipedia.org/wiki/గంగారత్నం" నుండి వెలికితీశారు