కోతి కొమ్మచ్చి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కోతి కొమ్మచ్చి''', [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రదేశము]]లోని గ్రామీణ సాంప్రదాయక ఆట.
==ఆట విధానం==
ఈ ఆటలో ముందుగా ఒకరిని దొంగగా ఎన్నుకుంటారు. మిగతా వారిలో ఎవరో ఒకరు ఒక కర్రను వృత్తాకారంలో గీచిన గీతలోనుండి విసురుతారు. ఇలా వృత్తాకారంలో గీచిన గీతను '''గిరి''' అని కూడా పిలుస్తారు. అలా విసరిన కర్రను దొంగ తీసుకొచ్చి గిరిలో ఉంచుతాడు. ఆ తర్వాత మిగతా వారిలో ఎవరో ఒకరిని తాకడానికి ప్రయత్నిస్తాడు. వారు అతనికి దొరకకుండా చెట్లెక్కి దాగి ఉంటారు. దొంగ వారిలో ఎవరో ఒకరిని తాకగల్గితే అలా దొరికిన అతను తర్వాత దొంగ అవుతాడు. ఒక వేళ [[దొంగతనం|దొంగ]] ఒకరిని తాకే ప్రయత్నంలో ఉండగా ఎవరో ఒకరు గిరిలో ఉన్న కర్రను తొక్కినట్లయితే మరలా అతనే దొంగగా ఉంటాడు.
 
ఆటగాళ్లంతా భద్రంగా చెట్లెక్కేస్తారు - ఇద్దరు తప్ప. జట్టులోని మేటి ఆటగాడొకరు చెట్టు కింది లేక సమీపంలోని ఒక వృత్తం(గిరి అంటారు) మధ్యలో ఎడమకాలిమీద నిలబడి, కుడికాలు మోకాలివరకు పైకెత్తి, ఆ కాలి కిందుగా కుడిచేత్తో ఒక [[మూర]]డు పొడుగున్న కర్రని విసరగలిగినంత దూరం విసరగానే,
పంక్తి 7:
 
==శారీరక మానసిక వ్యాయామం==
ఈ ఆట ద్వారా శారీరకంగానూ, మానసికంగానూ [[వ్యాయామం]] పొందవచ్చు. ఈ ఆటగాళ్ళు శారీరకంగా చాలా చలాకీగా తయారు కాగలరు. పూర్తిగా ఆటలో మునిగి ఆడతారు గావున, మానసికంగానూ బలవంతులయ్యే అవకాశాలు మెండు. ఈ ఆట, ఖర్చులేని ఆట, సామూహికంగా ఆడతారు కాబట్టి, స్నేహవాతారణము అలవడుతుంది.
== ప్రమాదాల సంభావ్యత ==
చెట్టు మీద నుండి క్రింద పడటం వల్ల ప్రమాదాలు జరగవచ్చు.
"https://te.wikipedia.org/wiki/కోతి_కొమ్మచ్చి" నుండి వెలికితీశారు