విష్ణు సహస్రనామ స్తోత్రము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: Emoji చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 6:
విష్ణు సహస్ర నామ స్తోత్రము [[మహాభారతం]] లోని [[అనుశాసనిక పర్వం]]లో 149వ అధ్యాయంలో ఉంది. కురుక్షేత్ర యుద్ధానంతరం [[అంపశయ్య]] మీద ఉన్న [[భీష్ముడు]] ఈ స్తోత్రాన్ని [[యుధిష్ఠిరుడు|యుధిష్ఠిరు]]నకు ఉపదేశిస్తాడు. ఈ స్తోత్ర పారాయణం సకల వాంఛితార్థ ఫలదాయకమని ఆ విధమైన విశ్వాసం ఉన్నవారి నమ్మకం. స్తోత్రం ఉత్తర పీఠిక (ఫలశ్రుతి) లో ఈ శ్లోకం "ధర్మార్థులకు ధర్మము, అర్థార్థులకు అర్థము, కామార్థులకు కామము, ప్రజార్థులకు ప్రజను ప్రసాదించును" అని చెప్పబడింది.
 
✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨
==స్తోత్ర ఆవిర్భావము==
అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చిన *"వేదాలని పోగొట్టుకున్న వెర్రి సన్నాసులు భారతీయులు"* అని ప్రపంచం ఇప్పటికే ఉమ్మేసింది.
విష్ణు సహస్రనామ స్తోత్రము ఆవిర్భవించిన పరిస్థితులు ఆసక్తి కరమైనవి. కురుక్షేత్ర యుద్ధంలో జరిగిన జనక్షయం, కష్టాలవలన పాండవాగ్రజుడు యుధిష్ఠిరుడు కృంగిపోయి ఉన్నాడు. తన వంశోన్నతిని కోరిన భీష్ముడు అంపశయ్యపై మరణానికి సిద్ధంగా ఉన్నాడు. అనితర జ్ఞాననిలయమైన భీష్ముని ఆశ్రయించి ధర్మాన్ని, నీతిని తెలిసికొనమని యుధిష్ఠిరుని వేదవ్యాసుడు, శ్రీకృష్ణుడు ఆదేశించారు. భీష్ముడు కృష్ణునితో "ప్రభూ! జగద్గురువువైన నీయెదుట నేను ఉపదేశము చేయజాలినవాడను కాను. ఆపై క్షతగాత్రుడనైన నా బుద్ధి, శక్తి క్షీణించినవి. క్షమింపుడు" అనెను. అప్పుడు శ్రీకృష్ణుడు "భీష్మా! నా ప్రభావము చేత నీ క్లేశములన్నీ ఇపుడే తొలగిపోవును. సమస్త జ్ఞానము నీ బుద్ధికి స్ఫురించును. నీచేత నేను ధర్మోపదేశము చేయించుచున్నాను" అని అనుగ్రహించెను. అలా భీష్ముడు అంపశయ్యపైనుండే యుధిష్ఠిరునకు సమస్త జ్ఞాన, ధర్మములను ఉపదేశించెను.
☄☄☄☄☄☄☄☄☄☄☄☄
[[బొమ్మ:The Death of Bhishma.jpg|left|250px|అంపశయ్యపైనున్న భీష్ముడు]]
జీవన ధర్మాన్ని బోదించిన గొప్ప శక్తి ఐన *బగవద్గీత* ని *చనిపోయి*నపుడు
మాత్రమే *వినే తెలివి తక్కువ మూర్ఖులు భారతీయులు* అని హేళన చేస్తోంది.
☄☄☄☄☄☄☄☄☄☄☄☄
*ఆయుర్వేదం*లో ఉన్న గొప్ప *ఆరోగ్యాన్ని* వొదులుకుని *ఇంగ్లీష్ మందుల* వెంట పడుతున్న *అజ్ఞానులు భారతీయులు* అని ఈ ప్రపంచం నవ్వుకుంటోంది.
🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃
*నిత్య యవ్వనం* గా ఉంచే *యోగ శాస్త్రాన్ని* కాపాడుకో లేకపోయిన *రోగులు భారతీయులు* అని ఈ ప్రపంచం మనని చూసి పరిహాసం ఆడుతోంది.
🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂
*"నీ జీవిత పరమార్ధాన్ని వివరించే నీ దేశం లోనే పుట్టిన గొప్ప శక్తి ఐన ధ్యానం వొదిలేసి ఎందుకురా మా పిచ్చి సంస్కృతి ని ఫాలో అవుతున్నారు రా తెలివి లేని భారతీయు లారా"* అని ఈ ప్రపంచం మనల్ని వెక్కిరిస్తోంది.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*అణువణువునా శక్తి ని నింపుకుని అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇచ్చే ఆవుని కాపాడు కోలేక పోయిన మీకెందుకు రా ఆవేశం"* అని హేళన చేస్తోంది.
🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱
*ప్రపంచానికే శాంతి*ని బోదించిన మీ దేశంలో పుట్టిన *బౌద్దాన్ని* తరిమి కొట్టిన
*పిచ్చి ఎదవలు భారతీయులు* అని ఈ ప్రపంచం మన పైన ఉమ్మేస్తోంది.
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
అమెరికన్స్ ఐన మేము మీ *వేప* చెట్టుని *పసుపు* ని కొన్ని *కోట్లు* పోసి కొంటుంటే మీ ఇంటి ముందే ఉన్న ఆ చెట్లని కొట్టేస్తున్న *తెలివి తక్కువ దద్దమ్మల్లారా* మీ దేశ గొప్ప తనం మీకే తెలియకుంటే ఎలా రా అని నిలదీసి మరీ ఈ ప్రపంచం మన మీద జాలి పడుతోంది.
😭😭😭😭😭😭😭😭😭😭😭😭
*వేదాలు* తగుల బెట్టుకున్నాము,
*ఉపనిషత్తులు* చెత్తలో వేసుకున్నాము,
*ఆయుర్వేదాన్ని* సమాధి చేసాము,
*ధ్యానాన్ని* మరిచిపోయాము,
*బౌద్దాన్ని* చంపేసాము,
 
ఇప్పుడు *ఆవు*ని కూడా చంపు కుంటున్నాము.
అలా జ్ఞానబోధను గ్రహించే సమయంలో యుధిష్ఠిరుడు ఆరు ప్రశ్నలను అడిగాడు. ఆ ప్రశ్నల సారాంశము: "దుఃఖముతో కృంగి ఉన్న నాకు తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితమును ఇచ్చే ఉపాయమేది? ఎవరిని స్తుతించాలి?" దానికి భీష్ముడు చెప్పిన ఉపాయము: "భక్తితో, శ్రద్ధతో విష్ణువు వేయి నామాలను జపించు. అన్ని దుఃఖములు, కష్టములు, పాపములనుండి విముక్తి పొందడానికి ఇదే సులభమైన మార్గము". అలా భీష్ముడు ఉపదేశించినదే విష్ణు సహస్రనామ స్తోత్రము.
 
నాన్నా ఇంత గొప్ప దేశం లో పుట్టి ఇంత గొప్ప *సంస్కృతి* ని *జీవన ధర్మాన్ని* ఎందుకు *కాపాడ లేకపోయావు నాన్నా* అని రేపు మన బిడ్డలు మన మీద ఉమ్మేయక ముందే జాగ్రత్త పడుదాం.
🤓🤓🤓🤓🤓🤓🤓🤓🤓🤓🤓🤓
భారత దేశాన్ని చేజేతులా చంపుకుంటూ
మల్లీ సిగ్గు లేకుండా మా దేశం గొప్పది మా సంస్కృతి గొప్పది అని ఎదవ సొల్లు చెప్తూ ఉంటాము.
🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗
*వేదం* లేదు *యోగం* లేదు *ధ్యానం* లేదు *ఆనందం* లేదు *ఆరోగ్యం* లేదు
*ఆవు* లేదు *ఆయుర్వేదం* లేదు *బౌద్ధం* లేదు *శాంతి* లేదు *ప్రేమ* లేదు
*ధర్మం* లేదు *అర్ధం* లేదు *కామం* లేదు *మోక్షం* లేదు
*సత్యం* లేదు *సనాతన ధర్మం* లేదు *జీవన ధర్మం* లేదు.
 
భారత దేశం అంటేనే ఇవన్ని, వీటి వల్లే భారత దేశం గొప్ప దేశం అయింది.
 
ఇవన్ని చంపేసి మల్లీ *భారత దేశం బతికే ఉంది* అంటూ *సోది* మాట్లాడుతాం.
 
*గోవు*లున్న *ఇల్లు, గ్రామం, రాష్ట్రం, దేశం సకల సౌభాగ్యాల*తో విలసిల్లుతూ ఉంటుంది.
 
సమస్త సృష్టిలోకి పవిత్రమైన *గోమాత*ను *రక్షిద్దాము*, *పూజిద్దాము* సకల శుభాలను పొందుదాము.
🐃🐃🐃🐃🐃🐃🐃🐃🐃🐃🐃🐃
|| *ఓం నమో భగవతే గోమాత్రే నమః* ||
🐂🐂🐂🐂🐂🐂🐂🐂🐂🐂🐂🐂
*గోవు* ను *జాతీయ జంతువు* గా ప్రకటించాలి.
🐄🐄🐄🐄🐄🐄🐄🐄🐄🐄🐄🐄
గోవు లేకుంటే *నాగరికత* లేదు, గోమాత ను *పూజిద్దాం*, *రక్షిద్దాం*. ఆవు ను కూడా ఆమ్మలా ప్రేమిద్దాం.✨✨✨✨✨✨✨✨✨✨✨✨
 
==స్తోత్రవిభాగము==