రావి కొండలరావు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Ravi Kondalarao.jpg|thumb|రావి కొండలరావు]]
'''రావి కొండలరావు''' తెలుగు [[సినిమా]] నటుడు మరియు రచయిత. [[1932]], [[ఫిబ్రవరి 11]]న<ref>{{cite news|last1=రెంటాల|first1=జయదేవ|title=జీవితమే సఫలము|url=http://www.sakshi.com/news/family/special-chit-caht-with-tv-artist-ravi-kondalarao-200756|accessdate=4 January 2015|work=సాక్షి దినపత్ర్రిక|date=04-01-2015}}</ref> [[సామర్లకోట]]లో జన్మించారు. తండ్రి పోస్టుమాస్టరు పదవీ విరమణ తర్వాత [[శ్రీకాకుళం]]లో స్థిరపడ్డారు. ఈతనికి ఆంధ్ర విశ్వవిద్యాలయం [[కళాప్రపూర్ణ]] ఇచ్చి గౌరవించింది. రావి కొండలరావు [[నటుడు]], [[దర్శకుడు]], [[రచయిత]]. 1958లో ‘[[శోభ]]’ చిత్రంతో ఆయన సినీ నటన మొదలైంది. పాఠశాల చదువు కాకినాడలో[[కాకినాడ]]<nowiki/>లో.
మద్రాసు ఆనందవాణి పత్రికలో సబ్ఎడిటర్ గా చేశారు. కొన్నాళ్ళు రమణగారింట్లో ఉన్నారు. కొన్నాళ్ళు కేరళ వెళ్ళి, ఒక మలయాళం సినిమాకు డబ్బింగ్ డైలాగులు రాశారు. నరసరాజుగారి సిఫార్సు ద్వారా కొండలరావుకు [[పొన్నలూరి బ్రదర్స్‌]]వారి సినీ సంస్థలో స్టోరీ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం వచ్చింది. కామేశ్వరరావు సిఫార్సుతో శోభ సినిమాలో కొండలరావు సినీనటుడుగా తొలిసారి కనబడ్డాడు. ఆయనకు [[రాధాకుమారి]]తో వివాహం అయింది. ఇద్దరూ [[తమిళ భాష|తమిళ]] సినిమాలకు డబ్బింగ్ చెప్పేవారు. సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా అవస్థలు పడేకంటే వేషాలే వెయ్యరాదా అని [[ముళ్ళపూడి వెంకటరమణ]] అనేవారట. [[ఆదుర్తి సుబ్బారావు]] తీసిన ‘దాగుడుమూతలు’ సినిమాలో డాక్టరు వేషం లభించింది. [[విజయచిత్ర]] సినీ మాసపత్రికలో ఎడిటర్‌గా చేశారు. రాధాకుమారిగారు జన్మించినది విజయనగరంలో[[విజయనగరం]]<nowiki/>లో. ముందు ‘ముగ్గురు వీరులు’ సినిమాలో ఆమె డబ్బింగ్ చెప్పింది. కొండలరావు ఇంట్లోనే ఆమె తన తండ్రిగారితో వుండేది. అభిరుచులూ, వ్యాపకాలూ ఒకటే కావడంతో కొండలరావు, రాధాకుమారి ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. ఆమె తొలి చిత్రం [[తేనె మనసులు (1965 సినిమా)|తేనె మనసులు]].
 
==చిత్ర సమాహారం==
"https://te.wikipedia.org/wiki/రావి_కొండలరావు" నుండి వెలికితీశారు