కీటకము: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కంటె → కంటే , బడినది. → బడింది. using AWB |
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
||
పంక్తి 83:
కీటకాలు మనకు ఉపయోగపడే [[తేనె]], [[మైనం]], [[లక్క]], [[పట్టు]] మొదలైన వివిధ పదార్ధాల్ని అందిస్తున్నాయి. [[తేనెటీగ]]లను కొన్ని వేల సంవత్సరాల నుండి మానవులు తేనె కోసం పెంచుతున్నారు. [[పట్టుపురుగు]]లు మానవ చరిత్రను మార్చాయి. [[పట్టు రహదారి]] (Silk Road) [[చైనా]]ను మిగతా ప్రపంచానికి కలపడానికి ఇదే కారణం. [[ఈగ]] లార్వాలు (maggots) ప్రాచీనకాలంలో గాయాల చికిత్సలో ఉపయోగించారు. కొన్ని కీటకాలు, లార్వాలు చేపల ఎరగా ఉపయోగిస్తారు.
[[దస్త్రం:Chorthippus biguttulus f 8835.jpg|thumb|left|''Chorthippus biguttulus'', a grasshopper]]
చాలా కీటకాలు ముఖ్యంగా బీటిల్స్ (beetles) మృత జీవాలు మరియు వృక్షాలపై జీవించి జీవావరణ పరిరక్షణలో భాగస్వాములుగా ప్రాముఖ్యం వహించాయి. ఇవి భూమి మీద పైపొరలోని జీవచక్రాన్ని రక్షిస్తున్నాయి.<ref>Gullan and Cranston, 3, 218–228.</ref> అందువలననే ప్రాచీన [[ఈజిప్టు]] దేశాలలో [[పేడ పురుగు]]లను పూజించేవారు.
|