శ్రీలంక: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 179:
 
=== జాఫ్నాలో వృక్షజాలం===
[[File:Sri Lanka Elephants.JPG|thumb|The [[Sriశ్రీలంక Lankan Elephantఏనుగు]] ]]
సారహీనమైన జాఫ్నా ద్వీపంలో అధికంగా పుష్పించే తుమ్మచెట్లు అధికంగా ఉన్నాయి. ఆరినభూమి అరణ్యాల మద్య విలువైన సాటిన్ వుడు, నల్లచేవ మాను, ఈరన్‌వుడ్, మహోగనీ మరియు టేకు చెట్లు కూడా ఉన్నాయి. తడి భూములలో ఉష్ణమండల సతతహరితారణ్యాలు పొడవైన చెట్లు, బోర్డ్ ఫాయిలేజ్ మరియు దట్టంగా పెరిగిన ద్రాక్ష మరియు ఇతర లతలు ఉన్నాయి.
సమశీతోష్ణ సతతహరితారణ్యాలలో ఉండే వృక్షాలవంటివి పర్వతవాతప్రాంతాలలో ఉన్నాయి. ఈశాన్యంలో ఉన్న " యాలా నేషనల్ పార్క్ "లో ఏనుగుల మందలు మరియు నెమళ్ళు సంరక్షించబడుతున్నాయి. ఈశాన్యంలో ఉన్న నేషనల్ పార్కులలో అతిపెద్దదైన " ది విల్‌పట్టు నేషనల్ పార్క్ " కొంగలు, గూడబాతులు, కంకణాలు, మరియు కొంగ వంటి అనేక నీటిపక్షులకు ఆశ్రయం ఇస్తుంది. ద్వీపంలో : బండ్లా, హుర్లూ అభయారణ్యం, ది కన్నెలియా-డేదియాగలా-నకియదేనియా మరియు సింహరాజా అనే 4 జీవావరణ సంరక్షణాకేంద్రాలు ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/శ్రీలంక" నుండి వెలికితీశారు