మదన్ మోహన్ మాలవ్యా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), కు → కు (4), గా → గా (3), ప్రతిష్ట → ప్రతిష్ఠ, స్వ using AWB
పంక్తి 35:
 
----
బ్రిటిష్ రాజ్యంలో భారత భవిష్యత్తును నిర్థారించడానికి ఏర్పాటైన [[సైమన్ కమీషన్]]ను వ్యతిరేకించడానికి [[లాలా లజపతి రాయ్]], [[జవహర్ లాల్ నెహ్రూ]] ఇంకా ఇతర స్వాతంత్ర్య సమరయోధులతో కలిశాడు. 1931లో జరిగిన [[రౌండు టేబులు సమావేశాలు|రౌండ్ టేబుల్ సమావేశం]]లో [[మహాత్మా గాంధీ]]తో కలిసి కాంగ్రేసు పార్టీకి ప్రాతినిధ్యం వహించాడు. 1922-23 లో [[హిందు మహాసభ]] అధ్యక్షుడు గా చేశారు
 
"''సత్యమేవ జయతే''" అనే నినాదాన్ని వ్యాపింపచేసాడు. అతడు గొప్ప విద్యావేత్త, కర్మయోగి, [[భగవద్గీత]]ను పాటించెను. సమకాలిక నాయకుల వలే కులమత భేదములను పోగొట్టడానికి ప్రయత్నించాడు.
"https://te.wikipedia.org/wiki/మదన్_మోహన్_మాలవ్యా" నుండి వెలికితీశారు