నాథూరామ్ గాడ్సే: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
|known_for = [[Assassination of Mohandas Karamchand Gandhi]]
}}
'''నాథూరామ్ గాడ్సే''' ([[మే 19]], [[1910]] - [[నవంబరు 15]], [[1949]]) [[మహాత్మా గాంధీ హత్య|గాంధీని హత్య]] చేసిన వారిలో ప్రధాన పాత్రధారుడు. గాంధీని[[గాంధీ]]<nowiki/>ని హత్య చేసిన వ్యక్తిగా ఆయన ప్రసిద్ధి పొందారు. ఇతను మహారాష్ట్రలోని[[మహారాష్ట్ర|మహారాష్]]<nowiki/>ట్రలోని పూనే జిల్లా [[బారామతి]] పట్టణంలో జన్మించాడు. ఇతని తల్లి పేరు లక్ష్మి, తండ్రి పేరు వినాయక్ వామన్ రావు గాడ్సే. ఇతను మొదట్లో గాంధీని అభిమానించేవాడు. తరువాత గాంధేయవాదం నుండి విడిపోయి ఆర్.ఎస్.ఎస్.లో చేరాడు. 1948లో పూనా నుండి ప్రచురించబడిన [[హిందు మహాసభ]] వారి హిందు రాష్ట్ర అను వారపత్రిక కు సంపాదకుడుగానుండెను
 
==గాంధీ హత్య==
భారత్-పాకిస్తాన్ విభజనని గాడ్సే వ్యతిరేకింఛారు. ఆ సమయంలో గాంధీ భారత్ [[పాకిస్తాన్]] కు 55 కోట్లు నష్ట పరిహారం ఇవ్వాలని నిరాహార దీక్ష కూడా చేశాడు. ఇందుకు ఆగ్రహించిన నాథూరాం గాడ్సే [[నారాయణ్ ఆప్తే]], , [[గోపాల్ గాడ్సే]] మరి కొందరు సహాయంతో గాంధీని హత్య చేశాడు. హత్య చేసిన తరువాత పారిపోకుండా అతను ఘటనా స్థలంలోనే పోలీసులకి లొంగిపోయాడు. గాడ్సేని హర్యాణాలోని[[హర్యానా]]<nowiki/>లోని [[అంబాలా]] జైలులో ఉరి తీశారు.
 
==ఇతర లింకులు==
"https://te.wikipedia.org/wiki/నాథూరామ్_గాడ్సే" నుండి వెలికితీశారు