చేనేత లక్ష్మి పథకం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
| place = [[తెలంగాణ]], [[భారతదేశం]]
| coordinates =
| organisers = [[తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంఘం (టెస్కో)]], [[తెలంగాణ]] ప్రభుత్వం
| participants =
| website = [http://tsco.co.in/clscheme చేనేత లక్ష్మి పథక అధికారిక వెబ్ సైట్జాలగూడు]
| notes =
}}
 
[[తెలంగాణ]] రాష్ట్రంలోని [[చేనేత]] కార్మికులను ఆదుకునే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే ఈ '''చేనేత లక్ష్మి పథకం'''. చేనేత లక్ష్మి పథకంలో వస్ర్తాలను [[తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంఘం (టెస్కో)]] షోరూంలలో కొనుగోలు చేయవచ్చు. ఈ పథకం కింద ప్రతి నెలా రూ.1000 చొప్పున 9 నెలలు చెల్లిస్తే.. తదుపరి రూ. 14400 విలువ వస్ర్తాలను అందిస్తారు. ఒకవేళ నెలకు రూ. 1000 వంతున నాలుగు నెలలు రూ. 4000 చెల్లిస్తే, తదుపరి రూ. 5400 విలువైన వస్ర్తాలు అందిస్తారు.
 
== ప్రారంభం ==
2016, ఆగష్టు 7న [[తెలంగాణ రాష్ట్ర హ్యాండ్చేనేత లూమ్స్సహకార అండ్ టెక్స్ టైల్స్సంఘం (టెస్కో)]] ఆధ్వర్యంలో [[రవీంద్ర భారతిలోభారతి]] లో జరిగిన జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర చేనేత, జౌళి, ఐటీ పరిశ్రమల శాఖా మంత్రి [[కల్వకుంట్ల తారక రామారావు]] చేతుల మీదుగా చేనేత లక్ష్మి పథకం ప్రారంభించబడింది. ఈ కార్యక్రమంలో చేనేత ఉత్పత్తుల ధరలు తెలియజేసే పుస్తకం కూడా ఆవిష్కరించబడింది.<ref name="చేనేత వస్త్ర వైభవానికై ‘చేనేత లక్ష్మి’ పథకం ప్రారంభం">{{cite web|last1=న్యూస్ మార్కెట్|title=చేనేత వస్త్ర వైభవానికై ‘చేనేత లక్ష్మి’ పథకం ప్రారంభం|url=http://newsmakertv.in/%E0%B0%9A%E0%B1%87%E0%B0%A8%E0%B1%87%E0%B0%A4-%E0%B0%B5%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0-%E0%B0%B5%E0%B1%88%E0%B0%AD%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95%E0%B1%88-%E0%B0%9A/|website=newsmakertv.in|accessdate=4 January 2017}}</ref>
 
వారసత్వ సంపదగా సంక్రమించిన చేనేత వృత్తిని మరియు సంస్కృతిని కాపాడే నేతన్నలు పోచంపల్లి, ఇక్కత్, గద్వాల్ చీరలు, నారాయణ పేట, సిద్ధిపేట లోని గొల్ల భామ చీరలు నేస్తారు. అమెరికాలోని వైట్ హౌస్ లో పోచంపల్లి, ఇక్కత్ వస్త్రాలను ఉపయోగిస్తున్నాకానీ, భారదేశంలో దేశంలో చేనేత వస్తాలకు గుర్తింపు లభించకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. సహకార సంఘాలకు అవసరమైన మూల ధనాన్ని పావలా వడ్డీ రూపంలో అందజేయడమేకాకుండా, 50 సంవత్సరాలు పైబడిన చేనేత కార్మికులకు రూ. 1000 చొప్పున ఆసరా పింఛన్లు మంజూరు చేస్తుంది.
"https://te.wikipedia.org/wiki/చేనేత_లక్ష్మి_పథకం" నుండి వెలికితీశారు