బి. వినోద్ కుమార్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 55:
 
== టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం ==
1990 ల చివర్లో [[తెలంగాణ ఉద్యమం]] తిరిగి ప్రారంభించడంలో వినోద్ కుమార్ ముందంజలో ఉన్నారుఉన్నాడు. తెలంగాణ ప్రాంతంలో వెనుకబడిన పరిస్థితుల గురించి జరిగిన అనేక చర్చలు, సెమినార్లు మరియు రౌండ్ టేబుల్ సమావేశాలలో పాల్గొన్నారుపాల్గొన్నాడు. [[హైదరాబాద్]] రాజధానిగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఏకైక ఎజెండాగా [[కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు]] 2001, ఏప్రిల్ 27న ఏర్పాటుచేసిన [[తెలంగాణ రాష్ట్ర సమితి]] (తెరాస) పార్టీ యొక్క వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నారుఉన్నాడు. అప్పటి నుండి టిఆర్ఎస్ పార్టీలో మరియు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారువచ్చాడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/బి._వినోద్_కుమార్" నుండి వెలికితీశారు