ఇంగువ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
 
===ఔషధ గుణాలు===
*ఇతర సంప్రదాయ వైద్యాలకన్నా [[యునాని]] వైద్యం ఇంగువకి అధిక ప్రాధాన్యాన్ని ఇస్తుంది.
*మనం తిన్న ఆహారాన్ని [[జీర్ణం]] చేసుకోవడానికి ఇంగువ బాగా పనిచేస్తుంది. అందుకే భారతీయ వంటలలో ఇంగువ పోపు తప్పనిసరి అని భావిస్తారు.
*ఇంగువకి [[రోగనిరోధకశక్తి]] ఎక్కువ. గర్భనిరోధకంగా ఇది వాదుకలో ఉండేది. రుతుసమస్యల్ని తగ్గిస్తుంది. ఇందువల్లనే [[బాలింత]]లకు ఇచ్చే అహారంలో ఇంగువ ముఖ్యమైన పదార్ధం.
 
[[వర్గం:అంబెల్లిఫెరె]]
"https://te.wikipedia.org/wiki/ఇంగువ" నుండి వెలికితీశారు