ఇంగువ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
 
==ఇంగువ మొక్క==
ఇంగువ మొక్క శాస్త్రీయ నామం 'ఫెరులా అసఫోటిడా'. ఇది ఇరాన్, ఆఫ్గనిస్థాన్ దేశాలలో విరివిగా పెరుగుతుంది. ప్రస్తుతం భారతదేశంలో పంజాబ్, కాష్మీర్ రాష్ట్రాలలో వీటిని పెంచుతున్నారు.
*ఇంగువ మొక్కలు గుబురుగా పొదలాగా ఉంటాయి. వీని కాండం సన్నగా బోలుగా ఉంటుంది.
*ఇంగువ మొక్క కాండం లేదా వేరు నుండి తయారవుతుంది. ఇది జిగురులాగా ఉండే ద్రవం. ఒక మూడునెలలో తయారైన ద్రవం రాయిలాగా తయరవుతుంది.
 
==ఉపయోగాలు==
"https://te.wikipedia.org/wiki/ఇంగువ" నుండి వెలికితీశారు