గుడ్లవల్లేరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 147:
గ్రామములో పుల్లేరు కొత్తవంతెన ప్రక్కన నూతనంగా ఏర్పాటు చేసిన ఈ పార్కుని, 2016,నవంబరు-27న ప్రారంభించినారు. ఈ పార్కులో తొలిగా పిల్లలు ఊగే పెద్ద ఊయలను ప్రారంభించినారు. పెయింటర్ రత్నప్రసాదు, స్నేహలత దంపతులు ఈ పార్కులో శ్రీరాముల విగ్రహాలు, శివలింగం, నంది విగ్రహం ఏర్పాటు చేసి ఇక్కడ పిల్లలు ఆడుకునేటందుకు వీలుగా పార్కుని అభివృద్ధి చేసేటందుకు సంకల్పించినారు. [23]
===డివిజన్ రైతు శిక్షణ కేంద్రం===
గ్రామములో, డివిజన్ పశుసంవర్ధకశాఖ కార్యాలయం వెనుక, నూతనంగా 60 లక్షల రూపాయల నాబార్డు నిధులతో ఈ కార్యాలయానికి రెండస్థుల భవన నిర్మాణం, 2016,జూన్‌లో ప్రారంభించినారు. 31-5-2017కి నిర్మాణం పూర్తికాగలదు. [26]
 
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
"https://te.wikipedia.org/wiki/గుడ్లవల్లేరు" నుండి వెలికితీశారు