పంచో బర్నెస్: కూర్పుల మధ్య తేడాలు

"Pancho Barnes" పేజీని అనువదించి సృష్టించారు
"Pancho Barnes" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 1:
'''ఫ్లోరెన్స్ లోవే పంచో బర్నెస్''' (జులై 22, 1901 – మార్చ్ 30, 1975) మొదటి సినిమా విన్యాసాలు చేసే [[వైమానికుడు|వైమానికుల]] సంఘ స్థాపకురాలు, మార్గదర్శక వైమానికురాలు. 1930లో అమేలియా ఇయర్ హర్ట్ చేసిన వాయు వేగ రికార్డును బద్ధలుకొట్టింది. మహిళల ఎయిర్ డెర్బీ రేస్ లో కూడా ఆమె పాల్గొంది. అంతర్జాతీయ మహిళా పైలెట్ల సంఘం అయిన నైన్టీ నైన్స్ లో కూడా ఆమె సభ్యురాలు. తరువాత కొన్ని సంవత్సరాలకు హ్యాపీ బాటమ్ రైడింగ్ క్లబ్, మొజవే డిజర్ట్ అనే బార్ అండ్ రెస్టారెంట్, టెస్ట్ పైలెట్లకు, వైమానికులకు భోజనం అందించే సదరన్ కాలిఫోర్నియా అనే  రెస్టారెంట్ నూ స్థాపించారు.
 
== References ==
"https://te.wikipedia.org/wiki/పంచో_బర్నెస్" నుండి వెలికితీశారు