కె.బి. తిలక్: కూర్పుల మధ్య తేడాలు

కొర్లిపర --> కొల్లిపర
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
'''కొల్లిపర''' '''బాలగంగాధర్ తిలక్''' ([[జనవరి 14]] , [[1926]] - [[సెప్టెంబరు 23]], [[2010]]) స్వాతంత్య్ర సమరయోధుడు, [[దర్శకుడు]], నిర్మాత.<ref>Anupama Geetala Tilak, Vanam Jwala Narasimha Rao, Haasam Publications, Hyderabad, 2006.</ref> [[పశ్చిమ గోదావరి జిల్లా]] [[దెందులూరు]] లో [[1926]], [[జనవరి 14]]న జన్మించాడు. ఆయన తండ్రి వెంకటాద్రి స్వాతంత్య్ర సమరయోధుడు. [[ఏలూరు]]లో చదివేటప్పుడు తిలక్ స్వాతంత్య్రోద్యమం పట్ల ఆకర్షితులయ్యాడు. [[క్విట్ ఇండియా ఉద్యమం]]లో పాల్గొని [[1942]]లో జైలుకి[[జైలు]]<nowiki/>కి వెళ్లారు. తర్వాత [[ప్రజా నాట్యమండలి]]లో పనిచేశాడు. మేనమామలు [[ఎల్.వి.ప్రసాద్]], [[అక్కినేని సంజీవి]]ల ప్రోత్సాహంతో తొలుత కొన్ని సినిమాలకు ఎడిటర్‌గా చేసి, తర్వాత అనుపమ చిత్ర నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశాడు [[2010]], [[సెప్టెంబరు 23]]న మరణించాడు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 24-09-2010</ref>.
== అభ్యుదయ భావాలతో సినిమాలు==
#[[ముద్దుబిడ్డ]] (1956)
పంక్తి 49:
#ఛోటీ బహు, కంగన్ (1971)
==విశేషాలు==
*1974లో '[[భూమి కోసం]] ' సినిమాను [[నక్సలైట్]] ఉద్యమంలో మరణించిన తన సోదరుడు [[కొర్లిపర రామనరసింహారావు|కొల్లిపర రామనరసింహారావు]] కు అంకితమిచ్చాడు.
*[[జయప్రద]] ను వెండితెరకు పరిచయం చేశాడు
==అవార్డులు, గుర్తింపులు==
"https://te.wikipedia.org/wiki/కె.బి._తిలక్" నుండి వెలికితీశారు